మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో అత్యవసర మందులు కూడా అందుబాటులో ఉండాలి-ఉత్సవాల ప్రత్యేక అధికారి ఎస్.ఎస్.చంద్రశేఖర ఆజాద్
శ్రీశైల దేవస్థానం: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో అత్యవసర మందులు కూడా అందుబాటులో ఉండాలని ఉత్సవాల ప్రత్యేక అధికారి ఎస్.ఎస్.చంద్రశేఖర ఆజాద్ సూచించారు. ఫిబ్రవరి 19 నుంచి మార్చి 1వ తేదీ వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి.ఈ సందర్భంగా దేవదాయశాఖ చీఫ్ ఫెప్టివల్ ఆఫీసర్‌గా…