January 2025

శ్రీశైల క్షేత్ర పరిధిలోని పలు ప్రాంతాలలో విస్తృత పారిశుద్ధ్య చర్యలు

శ్రీశైల దేవస్థానం:స్వచ్ఛ శ్రీశైలంలో భాగంగా పారిశుద్ధ్య స్వచ్ఛసేవా కార్యక్రమం * స్వచ్ఛసేవా కార్యక్రమంలో భాగంగా అవగాహన ర్యాలీ* క్షేత్ర పరిధిలోని పలు ప్రాంతాలలో విస్తృత పారిశుద్ధ్య చర్యలు* స్వచ్ఛ శ్రీశైలం నిర్వహణలో భాగంగా గురువారం క్షేత్ర పరిధిలో పారిశుద్ధ్య స్వచ్ఛసేవా కార్యక్రమం…

ప్రపంచ స్థాయి అత్యున్నత ప్రమాణాలతో హైదరాబాద్ అభివృద్ధి- రేవంత్ రెడ్డి

దావోస్​ లో వరల్డ్ ఎకనమిక్ ఫోరం, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ, హీరో మోటార్ కార్ప్ సంయుక్తంగా నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రి స్పీచ్ పాయింట్స్ ప్రపంచ స్థాయి అత్యున్నత ప్రమాణాలతో హైదరాబాద్ ను అభివృద్ధి చేయాలనే తెలంగాణ ప్రభుత్వ సంకల్పానికి ప్రతి…

భక్తులకు చేసే ఏర్పాట్లపై 200 శాతం పకడ్బంది ప్రణాళికలు రూపొందిస్తే 100 శాతం అమలులోకి వస్తాయి-కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా

*మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయండి *భక్తులకు చిన్న ఇబ్బందులు కూడ కలుగకూడదు *అధికారులను ఆదేశించిన జిల్లా శ్రీశైలం/నంద్యాల, జనవరి 22:-మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు శ్రీశైల క్షేత్రానికి వచ్చే భక్తులకు ఎలాంటి చిన్న ఇబ్బందులు కూడ తలెత్తకుండా శ్రీస్వామి అమ్మవార్లను సంతృప్తికరంగా దర్శించుకునేలా ఏర్పాట్లు…

శాశ్వత అన్నప్రసాద పథకానికి , గో సంరక్షణ పథకానికి విరాళం

శ్రీశైల దేవస్థానం: శాశ్వత అన్నప్రసాద పథకానికి విరాళంగా రూ. 1,00101/-లను స్వరాజ్యలక్ష్మి సికింద్రాబాదు , గో సంరక్షణ పథకానికి రూ. 1,00,101/-లను ఎన్. సూర్యరావు, సికింద్రాబాద్ అందజేశారు. ఈ మొత్తాన్ని పర్యవేక్షకులు టి. హిమబిందుకు అందించారు. దాతలకు రశీదు, ప్రసాదాలు, శేషవస్త్రం…

ఏనుగుల చెరువు వద్ద ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం

. శ్రీశైల దేవస్థానం:స్వచ్ఛ శ్రీశైలం కార్యక్రమాలలో భాగంగా ఆదివారం ఏనుగుల చెరువు వద్ద ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం నిర్వహించారు మనఊరు – మనగుడి మన బాధ్యత స్వచ్ఛందసేవాసంస్థ, నంద్యాల జిల్లా విభాగం వారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సంస్థకు చెందిన…

 అందరి సహకారంతోనే క్షేత్రాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి వీలు-ఈ ఓ

శ్రీశైల దేవస్థానం: స్వచ్ఛ శ్రీశైలం కార్యక్రమాలలో భాగంగా శనివారం ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం జరిగింది. మనఊరు – మనగుడి – మన బాధ్యత స్వచ్ఛంద సేవాసంస్థ, నంద్యాల జిల్లా విభాగం వారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సంస్థకు చెందిన సుమారు…

సంక్రాంతి బ్రహ్మోత్సవాలు విజయవంతం-ఇక మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను కూడా సమర్థవంతంగా నిర్వహించుకుందాం-ఈ ఓ

శ్రీశైల దేవస్థానం:మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను సమర్థవంతంగా నిర్వహించేందుకు సిబ్బంది అందరు కృషి చేయాలని ఈ ఓ సూచించారు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 19 నుండి మార్చి 1 వరకు జరుగనున్నాయి.11 రోజులపాటు జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై చర్చించేందుకు శుక్రవారం కార్యనిర్వహణాధికారివారు ఎం.…

అలరించిన పుష్పోత్సవ సేవ, అశ్వ వాహన సేవ, అశ్వ వాహన సేవ

శ్రీశైల దేవస్థానం: మకర సంక్రమణ పుణ్యకాలాన్ని పురస్కరించుకుని ఈ నెల 11వ తేదీ నుండి నిర్వహిస్తున్న సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ఈ రోజుతో శుక్రవారం ముగిశాయి. . ఈ ఉత్సవాల ముగింపులో భాగంగా ఈ రోజు ఉదయం శ్రీస్వామిఅమ్మవార్లకు విశేషపూజలు జరిగాయి. అశ్వవాహనసేవ:…