శ్రీశైల దేవస్థానం ఈఓ గా ఎం. శ్రీనివాసరావు
శ్రీశైల దేవస్థానం:దేవస్థాన కార్యనిర్వహణాధికారిగా నియమితులైన ఎం. శ్రీనివాసరావు గురువారం పరిపాలనా భవనం లో అధికార బాధ్యతలను స్వీకరించారు.బాధ్యతల స్వీకరణకు ముందు ఆలయం లో శ్రీస్వామిఅమ్మవార్లను దర్శించుకుని పూజాదికాలను జరిపించుకున్నారు. అధికార బాధ్యతలు స్వీకరించిన అనంతరం కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు మాట్లాడుతూ దేవస్థానం కార్యనిర్వహణాధికారిగా…