October 2024

అమ్మవారికి స్కందమాత అలంకారం, స్వామిఅమ్మవార్లకు శేషవాహనసేవ

శ్రీశైల దేవస్థానం:దసరా మహోత్సవాలలో భాగంగా అయిదో రోజు సోమవారం ఉదయం అమ్మవారికి ప్రాత:కాల పూజలు, విశేష కుంకుమార్చనలు, నవావరణార్చనలు, జపానుష్ఠానాలు, పారాయణలు, సూర్య నమస్కారములు, చండీహోమం, పంచాక్షరి, భ్రామరి, బాలా జపానుష్ఠానములు, చండీపారాయణ, చతుర్వేద పారాయణలు, కుమారీ పూజలు జరిపారు. అదేవిధంగా…

అమ్మవారికి కూష్మాండదుర్గ అలంకారం, స్వామిఅమ్మవార్లకు కైలాసవాహనసేవ

*శ్రీశైల దేవస్థానం: • దసరా మహోత్సవాలలో భాగంగా నాల్గవ రోజు అమ్మవారికి కూష్మాండదుర్గ అలంకారం, • స్వామిఅమ్మవార్లకు కైలాసవాహనసేవ • పురవీధుల్లో గ్రామోత్సవం • ఉత్సవాల సందర్భంగా ప్రతిరోజు శ్రీస్వామిఅమ్మవార్లకు విశేషపూజలు, వాహనసేవలు, అమ్మవారికి నవదుర్గ అలంకరణలు జరిగాయి. • లోకకల్యాణం…

దసరా మహోత్సవాలలో మూడో  రోజు  శనివారం అమ్మవారికి చంద్రఘంట అలంకారం, స్వామిఅమ్మవార్లకు*రావణవాహనసేవ*

శ్రీశైల దేవస్థానం: • దసరా మహోత్సవాలలో భాగంగా మూడో రోజు శనివారం అమ్మవారికి చంద్రఘంట అలంకారం, • స్వామిఅమ్మవార్లకు*రావణవాహనసేవ* • అమ్మవారికి శ్రీచక్రార్చన, నవావరణార్చన, విశేష కుంకుమార్చనలు • రుద్రహోమం, చండీహోమం • ఉత్సవాలలో భాగంగానే చతుర్వేదపారాయణలు, రుద్రపారాయణ, చండీపారాయణ, ,…

రెండో రోజు  శుక్రవారం అమ్మవారికి బ్రహ్మచారిణి అలంకారం, స్వామి అమ్మవార్లకు మయూరవాహనసేవ

శ్రీశైల దేవస్థానం: • దసరా మహోత్సవాలలో భాగంగా రెండో రోజు శుక్రవారం అమ్మవారికి బ్రహ్మచారిణి అలంకారం, • స్వామిఅమ్మవార్లకు మయూరవాహనసేవ • పురవీధులలో గ్రామోత్సవం • ఉత్సవాలలో భాగంగా శ్రీస్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, • అమ్మవారికి శ్రీచక్రార్చన, నవావరణార్చన, విశేష…

శ్రీశైలంలోఘనంగా ప్రారంభమైన దసరా మహోత్సవాలు

*శ్రీశైలంలో గురువారం ఘనంగా ప్రారంభమైన దసరా మహోత్సవాలు • అక్టోబరు 12వ తేదీతో ముగియనున్న దసరా ఉత్సవాలు • ఉత్సవాల సందర్భంగా ప్రతిరోజు శ్రీస్వామిఅమ్మవార్లకు విశేషపూజలు, వాహనసేవలు, అమ్మవారికి నవదుర్గ అలంకరణలు • • లోకకల్యాణం కోసం ప్రతీరోజు జపాలు, పారాయణలు,…

దసరా ఉత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు

శ్రీశైల దేవస్థానం:ఈ నెల 3 నుండి దసరా మహోత్సవాలు ప్రారంభం కానున్నాయి. తొమ్మిది రోజులపాటు అత్యంత వైభవంగా జరిగే ఈ దసరా మహోత్సవాలు 12వ తేదీతో ముగియనున్నాయి. భక్తులు ఆయా ఉత్సవ విశేషాలను వీక్షించేందుకు వీలుగా గంగాధర మండపం వద్ద ఎల్.ఈ.డి…

వ్యాసరచన, వక్తృత్వ, క్విజ్ పోటీలు విద్యార్థుల సర్వోన్నతికి  ఉపయోగం

శ్రీశైల దేవస్థానం:‘స్వచ్ఛతా హీ సేవా’ కార్యక్రమం లో భాగంగా దేవస్థానం స్థానిక జిల్లాపరిషత్ పాఠశాల విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ, క్విజ్ పోటీలను నిర్వహించింది. ఈ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతి ప్రదానోత్సవం జరిగింది. . ఈ కార్యక్రమంలో డిప్యూటీ కార్యనిర్వహణాధికారిణి ఆర్.…

శ్రీస్వామిఅమ్మ వార్లకు పట్టువస్త్రాల సమర్పణ

శ్రీశైల దేవస్థానం: టి. విజయగోపాల్, రేఖారాణి, హైదరాబాద్ వారు మంగళవారం శ్రీస్వామిఅమ్మ వార్లకు పట్టువస్త్రాలను సమర్పించారు.వీరు మొత్తం 53 చీరలు, 10 పంచెలను అందించారు. అమ్మవారి ఆలయ ప్రాంగణములోని ఆశీర్వచన మండపంలో దాతలు వీటిని అమ్మవారి ఆలయ ప్రధానార్చకులు పి.మార్కండేయశాస్త్రి, ప్రజాసంబంధాల…

దసరా మహోత్సవాలకు ఆహ్వానం

శ్రీశైల దేవస్థానం:శ్రీశైల మహాక్షేత్రంలో అక్టోబరు 3 నుండి 12వ తేదీ వరకు దసరా మహోత్సవాలు ఎంతో వైభవంగా జరుగనున్నాయి. ఈ సందర్భంగా సోమవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కు ఆహ్వానపత్రికను అందజేసి ఉత్సవాలకు ఆహ్వానించారు. రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి,…