September 2024

బదిలీ సిబ్బందికి ఆత్మీయ వీడ్కోలు

శ్రీశైల దేవస్థానం:సాధారణ బదిలీలలో భాగంగా ఈ దేవస్థానం నుంచి పలువురు ఉద్యోగులు ఇతర దేవస్థానాలకు బదిలీ అయ్యారు. ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్లు, సహాయ కార్యనిర్వహణాధికారులు, పర్యవేక్షకులు, సీనియర్‌ అసిస్టెంట్లు, జూనియర్‌ అసిస్టెంట్లు, ఇంజనీరింగ్‌ విభాగపు డ్రాఫ్లుమెన్‌ మొదలైన క్యాడర్లలోని మొత్తం 21 మంది…

శ్రీ నరహరి మణికంఠ , బృందం, హైదరాబాద్ సమర్పిత   భక్తి సంగీత కార్యక్రమం

శ్రీశైల దేవస్థానం:దేవస్థానం నిర్వహిస్తున్న ధర్మపథంలో భాగంగా (నిత్యకళారాధన కార్యక్రమం) ఆదివారం శ్రీ నరహరి మణికంఠ , బృందం, హైదరాబాద్ వారు భక్తి సంగీత కార్యక్రమం సమర్పించారు. ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వేదిక వద్ద సాయంకాలం నుండి ఈ భక్తి సంగీత…

మైత్రీ సెంటర్ ఫర్ ఆర్ట్స్, చెన్నె సమర్పిత  సంప్రదాయ నృత్య ప్రదర్శన

శ్రీశైల దేవస్థానం: ధర్మపథంలో భాగంగా (నిత్యకళారాధన కార్యక్రమం) శనివారం మైత్రీ సెంటర్ ఫర్ ఆర్ట్స్, చెన్నె సంప్రదాయ నృత్యప్రదర్శన కార్యక్రమం సమర్పించింది. ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వేదిక వద్ద సాయంకాలం నుండి ఈ సంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమం జరిగింది.…

సింగ‌రేణి కార్మికుల‌కు బోన‌స్‌

సింగ‌రేణి కార్మికుల‌కు బోన‌స్‌…. ద‌స‌రాకు ముందే కార్మికుల కుటుంబాల్లో పండ‌గ‌ కార్మిక కుటుంబాల‌కు అంద‌నున్న‌ రూ.796 కోట్లు ఒక్కో కార్మికునికి రూ.1.90 ల‌క్ష‌లు తొలిసారిగా కాంట్రాక్ట్ కార్మికుల‌కూ రూ.5 వేలు అంద‌జేత‌ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సింగ‌రేణి కార్మికులకు ముఖ్య‌మంత్రి రేవంత్…

అక్టోబర్ 17 నుంచి 20 వరకు షోడశ కుండాత్మక శ్రీ సుదర్శన నారసింహ యాగం

అక్టోబర్ 17 నుంచి 20 వరకు షోడశ కుండాత్మక శ్రీ సుదర్శన నారసింహ యాగం హైదరాబాద్ , జిల్లెలగూడ శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో ఘనంగా జరపటానికి ఏర్పాట్లు అవుతున్నాయాని ఆళ్వార్ ఆచార్య సేవా సమితి నిర్వాహకులు తెలిపారు.వివరాలు ఇవి.

యూట్యూబ్ ఛానల్స్ గుర్తింపు, తదితర అంశాలపై చర్చించడానికి రౌండ్ టేబుల్ సమావేశం సెప్టెంబర్ 23న

రాష్ట్రంలోని వర్కింగ్ జర్నలిస్టులకు అక్రెడిటేషన్లు ఇవ్వడానికి విధివిధానాలు, అనుసరించాల్సిన నియమ నిబంధనలు సూచించడానికి , యూట్యూబ్ ఛానల్స్ గుర్తింపు, తదితర అంశాలపై చర్చించడానికి ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్, సెప్టెంబర్ 23న నిర్వహిస్తున్నామని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్, కే శ్రీనివాస్…

భక్తమార్కండేయ హరికథ గానం, దత్తాత్రేయస్వామివారికి విశేషపూజలు

శ్రీశైల దేవస్థానం:లోకకల్యాణంకోసం దేవస్థానం గురువారం ఆలయ ప్రాంగణంలోని త్రిఫలవృక్షం క్రింద నెలకొని ఉన్న శ్రీ దత్తాత్రేయస్వామివారికి విశేషపూజలను నిర్వహించింది. ప్రతి గురువారం దేవస్థానసేవగా (సర్కారీసేవగా) ఈ కైంకర్యం నిర్వహిస్తున్నారు. ఈ పూజాకార్యక్రమం నిర్విఘ్నంగా జరిగేందుకు ముందుగా మహాగణపతిపూజను జరిపారు. ఆ తరువాత…

క్యూలైన్లలో ఎలాంటి తొక్కిసలాటలు జరగకుండా నిరంతరం తగు జాగ్రత్తలు చేపడుతుండాలి-ఈ ఓ

శ్రీశైల దేవస్థానం:పరిపాలనాంశాల పరిశీలనలో భాగంగా బుధవారం కార్యనిర్వహణాధికారి డి. పెద్దిరాజ క్యూకాంప్లెక్సును సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఈ ఓ మాట్లాడుతూ వారాంతపు రోజులలో భక్తులరద్దీ అనుసరించి అవసరం మేరకు క్యూకాంప్లెక్సులోని డి- బ్లాకును కూడా వినియోగించుకోవాలని క్యూకాంప్లెక్సు…