September 2024

Special events in Srisaila Devasthanam

*శాశ్వత అన్నప్రసాద పథకానికి విరాళంగా రూ.1,01,016/-లను ఎం. శ్రీకాంత్ రెడ్డి, హైదరాబాద్ అందజేశారు. ఈ మొత్తాన్ని పర్యవేక్షకులు మధుసూదన్‌రెడ్డికి అందించారు. దాతకు రశీదు, ప్రసాదాలు, శేషవస్త్రం అందించారు. *Sanjay kumar Agarwal , IRS, Chairman and Special Secretary of…

శ్రీ పద్మావతి అమ్మవారిని ద‌ర్శించుకున్న‌ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ డివై చంద్రచూడ్ శ‌నివారం తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. సతీసమేతంగా ఆలయం వద్దకు వచ్చిన జస్టిస్ డాక్టర్ డివై చంద్రచూడ్ కు టీటీడీ ఈవో శ్యామ‌ల‌రావు స్వాగతం పలికారు. ఆల‌య అర్చకులు బాబు…

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానాన్ని దేదీప్యమానంగా తీర్చిదిద్దేందుకు మరిన్ని చర్యలు

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానాన్ని దేదీప్యమానంగా తీర్చిదిద్దేందుకు దేవాదాయ ధర్మాదాయ శాఖా మంత్రి శ్రీమతి కొండా సురేఖ జరిపిన వరుస సమీక్షలు, సమావేశాలు సత్ఫలితాలనిచ్చాయి. మంత్రి సురేఖ చొరవతో దేవాలయ విమాన గోపురానికి బంగారు తాపడం పనులను ప్రారంభించేందుకు సీఎం…

రాష్ట్రపతికి ఘన స్వాగతం

* హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కు ఘన స్వాగతం పలికిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తదితరులు.

ఫ్యామిలీ డిజిటల్ కార్డులపై సచివాలయంలో అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష

*ఫ్యామిలీ డిజిటల్ కార్డులపై సచివాలయంలో అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష . హాజరైన మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి…

మూసీ పరివాహక ప్రాంతంలో చారిత్రాత్మక భవనాలను పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి రేవంత్ ప్రకటన

మూసీ పరివాహక ప్రాంతంలో చారిత్రాత్మక భవనాలను పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ సంస్కృతిని ప్రతిబింబించే కట్టడాల పరిరక్షణకు ముందుకు రావాలని ఆయన పారిశ్రామికవేత్తలకు సూచించారు. రాష్ట్రంలో సంక్షేమంతో పాటు పర్యాటక రంగాన్ని కూడా ముందుకు తీసుకెళ‌తామ‌ని…

విజయ డాన్స్ అకాడమీ, నెల్లూరు సమర్పిత సంప్రదాయ నృత్య ప్రదర్శన

శ్రీశైల దేవస్థానం: ధర్మపథంలో భాగంగా (నిత్యకళారాధన కార్యక్రమం) శుక్రవారం విజయ డాన్స్ అకాడమీ, నెల్లూరు వారు సంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమం సమర్పించారు. ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వేదిక వద్ద సాయంకాలం నుండి ఈ సంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమం…

హుండీల లెక్కింపు ద్వారా   శ్రీశైల దేవస్థానానికి రూ. 4,00,65,375/- నగదు రాబడి-ఈ వో

శ్రీశైల దేవస్థానం:గురువారం జరిగిన హుండీల లెక్కింపు ద్వారా శ్రీశైల దేవస్థానానికి రూ. 4,00,65,375/- నగదు రాబడిగా లభించిందని ఈ వో తెలిపారు. ఇందులో ఆలయ హుండీల ద్వారా రూ.3,86,82,321/-లు , అన్నప్రసాద వితరణ హుండీ ద్వారా 13,83,054/-లు ( మొత్తం రూ.…

ద‌స‌రాకు ఇందిర‌మ్మ క‌మిటీలు

విధివిధానాలు రూపొందించ‌డి… పీఎంఏవై నుంచి గ‌రిష్టంగా ఇళ్లు సాధించాలి… రాజీవ్ స్వ‌గృహ ఇళ్ల‌కు వేలం… ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ద‌స‌రా పండుగ నాటికి ఇందిర‌మ్మ క‌మిటీలు ఏర్పాటు చేయాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. గ్రామ‌/ వార్డు, మండ‌ల/ ప‌ట్ట‌ణ‌, నియోజ‌క‌వ‌ర్గ‌,…

శ్రీ సాక్షిగణపతిస్వామికి విశేష అభిషేకం

శ్రీశైల దేవస్థానం:లోక కల్యాణం కోసం దేవస్థానం బుధవారం సాక్షిగణపతిస్వామి వారికి విశేష అభిషేకాన్ని నిర్వహించింది. సాక్షిగణపతిస్వామివారికి ఉదయం పంచామృతాలతోనూ, పలు ఫలోదకాలతోనూ, హరిద్రోదకం, గంధోదకం, పుష్పోదకం, కలశోదకం, శుద్ధజలంతో అభిషేకం నిర్వహించారు. తరువాత స్వామివారికి విశేషపుష్పార్చన, నివేదన కార్యక్రమాలు జరిగాయి. వైదిక…

స్వర్ణ రథంపై శ్రీ స్వామి అమ్మవార్లకు పూజాదికాలు

శ్రీశైల దేవస్థానం: బుధవారం వర్షం కారణంగా స్వర్ణ రథోత్సవం నిలిచింది. కాగా రథంపై అధిరోహింపజేసిన శ్రీ స్వామి అమ్మవార్లకు యధావిధిగా పూజాదికాలు జరిపారు. అర్చక స్వాములు పూజలు నిర్వహించారు. ఈ వో తదితర అధికారులు , సిబ్బంది , భక్తులు పాల్గొన్నారు.