August 2024

తెలంగాణ గవర్నర్ గా జిష్ణుదేవ్ వర్మ ప్రమాణ స్వీకారం

రాజ్ భవన్ లో తెలంగాణ గవర్నర్ గా జిష్ణుదేవ్ వర్మ తో ప్రమాణ స్వీకారం చేయించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధే. హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇతర ప్రముఖులు.

@ a glance of CM Chandrababu Naidu visit in Srisaila Devasthanam

@ a glance of CM Chandrababu Naidu visit in Srisaila Devasthanam on 1st Aug.2024. * శ్రీశైలం/నంద్యాల జిల్లా: గురువారం శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల దర్శనార్థం, శ్రీశైల జలాశయం, పవర్ ప్రాజెక్టుల పరిశీలన నిమిత్తం…