August 2024

లిక్షితాశ్రీ నృత్య కళాశాల, నందికొట్కూరు సమర్పిత కూచిపూడి నృత్య ప్రదర్శన

శ్రీశైల దేవస్థానం:దేవస్థానం నిర్వహిస్తున్న ధర్మపథంలో భాగంగా (నిత్యకళారాధన కార్యక్రమం) బుధవారం లిక్షితాశ్రీ నృత్యకళాశాల, నందికొట్కూరు వారు కూచిపూడి నృత్య ప్రదర్శన కార్యక్రమం సమర్పించారు. ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వేదిక వద్ద ఈ రోజు సాయంకాలం నుండి ఈ సంప్రదాయ నృత్య…

శ్రీశైల దేవస్థానానికి వెండి నాగాభరణాన్ని విరాళంగా సమర్పించిన టి. శ్రీనివాసరావు, ఒంగోలు

శ్రీశైల దేవస్థానం: టి. శ్రీనివాసరావు, ఒంగోలు సోమవారం శ్రీశైల దేవస్థానానికి వెండి నాగాభరణాన్ని విరాళంగా సమర్పించారు. ఈ నాగాభరణం బరువు 3 కేజీల 150 గ్రాములు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని ఆశీర్వచన మండపంలో దాతలు వీటిని వేదపండితులు గంటి -రాధకృష్ణ అవధాని,…

శ్రీశైల దేవస్థానానికి వెండి నాగాభరణాన్ని విరాళంగా సమర్పించిన టి. శ్రీనివాసరావు, ఒంగోలు

శ్రీశైల దేవస్థానం: టి. శ్రీనివాసరావు, ఒంగోలు సోమవారం శ్రీశైల దేవస్థానానికి వెండి నాగాభరణాన్ని విరాళంగా సమర్పించారు. ఈ నాగాభరణం బరువు 3 కేజీల 150 గ్రాములు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని ఆశీర్వచన మండపంలో దాతలు వీటిని వేదపండితులు గంటి -రాధకృష్ణ అవధాని,…

తెలంగాణ‌లో హెచ్ఎంఐఈ కారు మెగా టెస్ట్ సెంట‌ర్‌

హైద‌రాబాద్ లోని హ్యుందాయ్ ఇంజినీరింగ్ సెంట‌ర్ ఆధునీక‌ర‌ణ‌ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డికి కృత‌జ్ఞ‌తలు తెలిపిన హెచ్ఎంఐఈ సియోల్‌: దక్షిణ కొరియా ఆటోమోటివ్ దిగ్గజం హ్యుందాయ్ మోటార్ కంపెనీ దాని భారతీయ విభాగమైన‌ హ్యుందాయ్ మోటార్ ఇండియా ఇంజినీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ (HMIE)…

శాశ్వత అన్నప్రసాద పథకానికి ఎ. నాగేశ్వరరావు, పశ్చిమ గోదావరి విరాళం 

శాశ్వత అన్నప్రసాద పథకానికి విరాళంగా రూ.1,00,116/-లను ఎ. నాగేశ్వరరావు, పశ్చిమ గోదావరి అందజేశారు. ఈ మొత్తాన్నిశ్రీశైల దేవస్థానం పర్యవేక్షకులు డి. స్వర్ణలతకు అందించారు. దాతకు తగు రశీదు, ప్రసాదాలు, శేషవస్త్రం అందించారు.

పద్మావెంకటేశ్ , బృందం, సికింద్రాబాద్ వారి   సంప్రదాయ నృత్య ప్రదర్శన

శ్రీశైల దేవస్థానం: దేవస్థానం నిర్వహిస్తున్న ధర్మపథంలో భాగంగా (నిత్యకళారాధన కార్యక్రమం) శనివారం శ్రీ పద్మావెంకటేశ్ , బృందం, సికింద్రాబాద్ వారు సంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమం సమర్పించారు. ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వేదిక వద్ద ఈ రోజు సాయంకాలం నుండి…

శ్రీశైల దేవస్థానానికి ట్రాక్టరును సమర్పించిన ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు   శ్రీశైలం శాఖ

శ్రీశైలదేవస్థానం: ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు శ్రీశైలం శాఖ వారు శుక్రవారం శ్రీశైల దేవస్థానానికి ట్రాక్టరును సమర్పించారు. ఈ మేరకు బ్యాంకు చైర్మెన్ ఎస్. సత్యప్రకాశ్ సింగ్, కడప సదరు ట్రాక్టరును కార్యనిర్వహణాధికారి డి. పెద్దిరాజు కు అందించారు.ఈ ట్రాక్టరు విలువ రూ.…

శాశ్వత అన్నప్రసాద పథకానికి బైరెడ్డి సుభాష్ రెడ్డి, కర్నూలు విరాళం

శ్రీశైల దేవస్థానం:శాశ్వత అన్నప్రసాద పథకానికి విరాళంగా రూ.1,00,116/-లను బైరెడ్డి సుభాష్ రెడ్డి, కర్నూలు అందజేశారు. ఈ మొత్తాన్ని పర్యవేక్షకులు టి. హిమబిందుకు అందించారు.

శ్రీబయలు వీరభద్రస్వామికి ప్రదోషకాల అభిషేకం

*Bayalu veerabadra swamy pooja శ్రీశైల దేవస్థానం:లోకకల్యాణం కోసం దేవస్థానం మంగళవారం సాయంకాలం శ్రీశైలక్షేత్ర పాలకుడైన శ్రీబయలు వీరభద్రస్వామివారికి విశేషపూజలను జరిపింది. ప్రతీ మంగళవారం , అమావాస్య రోజులలో బయలు వీరభద్రస్వామివారికి ఈ విశేష అభిషేకం, అర్చనలను నిర్వహిస్తున్నారు. బయలు వీరభద్రస్వామివారు…