March 2, 2026

Day: 11 August 2024

శాశ్వత అన్నప్రసాద పథకానికి విరాళంగా  రూ.1,00,116/-లను  ఎ. నాగేశ్వరరావు, పశ్చిమ గోదావరి  అందజేశారు. ఈ మొత్తాన్నిశ్రీశైల దేవస్థానం   పర్యవేక్షకులు డి. స్వర్ణలతకు అందించారు....