August 2024

శ్రీశైల దేవస్థాన పరిధిలో అత్యవసర సేవలకు ఫోన్ నంబరు -08524 -293015

అందరికీ గమనిక: భారీవర్షాల కారణంగా శ్రీశైల దేవస్థాన పరిధిలో తగు సహాయ చర్యల నిమిత్తం , అవాంఛనీయ సంఘటనలను నిరోధించేందుకు.. దేవస్థానం అన్నప్రసాద వితరణ భవన ప్రాంగణములో ప్రత్యేకంగా కంట్రోల్ రూమును ఏర్పాటు చేసింది. యాత్రికులు , స్థానికులు అత్యవసర సేవలకు…

ధర్మప్రచారంలో భాగంగా ఘనంగా ఉచిత సామూహిక వరలక్ష్మీ వ్రతాలు

శ్రీశైల దేవస్థానం: *ధర్మప్రచారంలో భాగంగా ఉచిత సామూహిక వరలక్ష్మీ వ్రతాలు *సామూహిక వరలక్ష్మీ వ్రతంలో ప్రత్యేకంగా చెంచు గిరిజనులకు అవకాశం *సామూహిక వరలక్ష్మీ వ్రతంలో పాల్గొన్న దాదాపు 1500 మంది భక్తులు *వ్రతములో పాల్గొన్న వారందరికీ చీర, రవిక వస్త్రం, తులసి…

స్పీడ్‌పై రేవంత్ సమీక్ష

స్పీడ్‌పై (స్మార్ట్ ప్రోయాక్టివ్ ఎఫిషియంట్ అండ్ ఎఫెక్టివ్ డెలివరీ) ప్రాజెక్టులపై సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షించారు. హాజరైన మంత్రి జూపల్లి కృష్ణారావు, టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, వివిధ…

చెరువుల ఆక్రమణల తొలగింపు, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక

హైదరాబాద్, ఆగస్టు 29 :: చెరువుల ఆక్రమణల తొలగింపు, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణపై గత కొన్ని రోజులుగా రాష్ట్ర హై-కోర్టు జారీ చేసిన ఆదేశాలను పరిగణనలోకి తీసుకుంటూ సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి…

నిర్మలమైన హృదయంతో ఆశ్రయించిన వారికి గణపతి సుప్రసన్నుడు-బ్రహ్మశ్రీ సామవేదం

శ్రీశైల దేవస్థానం:ధార్మిక కార్యక్రమాల నిర్వహణలో భాగంగా దేవస్థానం నిర్వహిస్తున్న బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ’ తొమ్మిది రోజుల ‘గణపతి గాథలు’ ప్రవచనాలలో భాగంగా మంగళవారం నాలుగో రోజు ప్రవచనాలు కొనసాగాయి. ఈ కార్యక్రమానికి ముందుగా ఆలయ సంప్రదాయాన్ని అనుసరించి జ్యోతి ప్రజ్వలన చేశారు.తరువాత…

గణపతి నామాన్ని భక్తితో జపించినంతనే అనుగ్రహిస్తారు – బ్రహ్మశ్రీ సామవేదం

శ్రీశైల దేవస్థానం:ధార్మిక కార్యక్రమాల నిర్వహణలో భాగంగా దేవస్థానం నిర్వహిస్తున్న బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ’ తొమ్మిది రోజుల ‘గణపతి గాథలు’ ప్రవచనాలలో భాగంగా సోమవారం మూడో రోజు ప్రవచనాలు కొనసాగాయి. ఈ కార్యక్రమానికి ముందుగా ఆలయ సంప్రదాయాన్ని అనుసరించి జ్యోతి ప్రజ్వలన చేశారు.…

అన్నప్రసాద వితరణ పథకానికి ఎం. కె. ప్రసన్న, వెస్ట్ గోదావరి  విరాళం

శ్రీశైల దేవస్థానం :అన్నప్రసాద వితరణ పథకానికి విరాళంగా రూ.1,00,016/-లను ఎం. కె. ప్రసన్న, వెస్ట్ గోదావరి అందజేశారు. ఈ మొత్తాన్ని సహాయ కార్యనిర్వహణాధికారి ఐ.ఎన్.వి. మోహన్‌కు అందించారు. దేవస్థానం వారు దాత కు తగు రశీదు, ప్రసాదాలు, శేషవస్త్రం అందించారు.

సర్వ విఘ్నహరుడిగా గణపతి ప్రసిద్ది- బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ

శ్రీశైల దేవస్థానం: బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ ‘ తొమ్మిది రోజుల ‘గణపతి గాథలు’ ప్రవచనాలలో భాగంగా ఆదివారం రెండో రోజు ప్రవచనాలు కొనసాగాయి.ఈ కార్యక్రమానికి ముందుగా ఆలయ సంప్రదాయాన్ని అనుసరించి జ్యోతిప్రజ్వలన చేశారు. తరువాత సామవేదం షణ్ముఖశర్మ ప్రవచనం చేశారు. ఓంకారమే…

గణపతి ఆదిపూజ్యుడు- బ్రహ్మశ్రీ సామవేదం ప్రవచనాలు ప్రారంభం

శ్రీశైల దేవస్థానం:ధార్మిక కార్యక్రమాల నిర్వహణలో భాగంగా దేవస్థానం తొమ్మిది రోజులపాటు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ వారి దివ్య ప్రవచనాలను ఏర్పాటు చేసింది. ‘గణపతి గాథలు’ అను అంశంపై ఈ ప్రవచనాలు శనివారం ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముందుగా ఆలయ సంప్రదాయాన్ని అనుసరించి…