July 2024

Smt.Rajakumari Ganiya I.A.S.,Collector visited Srisaila Devasthanam

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నంద్యాల జిల్లా శ్రీశైలం పర్యటన సందర్భంగా భద్రత ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ. Smt.Rajakumari Ganiya I.A.S.,Collector & District Magistrate, Nandyal D.t., A.P. visited the temple. EO received with temple…

ముఖ్యమంత్రి శ్రీశైల క్షేత్ర పర్యటనను విజయవంతం చేయండి-కలెక్టర్- శ్రీమతి జి. రాజకుమారి గణియా

శ్రీశైలం/ నంద్యాల, జులై 30:-ఆగస్టు 1వ తేదీన శ్రీశైల మహాక్షేత్రానికి విచ్చేయనున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటనకు సంబంధించి పకడ్బందీ ఏర్పాట్లు చేసి విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి జిల్లాలోని అధికారులను ఆదేశించారు. మంగళవారం అన్నపూర్ణ ప్రసాద…

టీ.వి. గంగాధరం , బృందం, కర్నూలు సమర్పించిన   సంప్రదాయ నృత్య ప్రదర్శన

శ్రీశైల దేవస్థానం:దేవస్థానం నిర్వహిస్తున్న ధర్మపథంలో భాగంగా (నిత్యకళారాధన కార్యక్రమం) మంగళవారం టీ.వి. గంగాధరం , వారి బృందం, కర్నూలు వారు సంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమం సమర్పించారు. ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వేదిక వద్ద ఈ రోజు సాయంకాలం నుండి…

శ్రద్ధ, బాధ్యత,అప్రమత్తత గా శ్రావణ మాసోత్సవాల నిర్వహణ-ఈ ఓ

శ్రీశైల దేవస్థానం: *శ్రావణ మాసోత్సవాలలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు * భక్తులకు వసతి, దర్శనం ఏర్పాట్లు, అన్న ప్రసాద వితరణ, పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ * శ్రావణ మాసంలో రెండవ , నాల్గవ శుక్రవారాలలో ఉచితంగా…

విభూది రామ్ ప్రసాద్ , బృందం, రాజమండ్రి సమర్పించిన శివలీలలు కంజర కథాగానం

శ్రీశైల దేవస్థానం:దేవస్థానం నిర్వహిస్తున్న ధర్మపథంలో భాగంగా (నిత్యకళారాధన కార్యక్రమం) శనివారం విభూది రామ్ ప్రసాద్ , వారి బృందం, రాజమండ్రి వారు శివలీలలు కంజర కథాగానం కార్యక్రమం సమర్పించారు. ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వేదిక వద్ద ఈ రోజు సాయంకాలం…

మైనారిటీల సంక్షేమానికి మంచి కేటాయింపులు-మహమ్మద్ ఫహీముద్దీన్ ఖురేషి

హైదరాబాద్,జులై 26,2024: తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ వైస్ చైర్మన్ మహమ్మద్ ఫహీముద్దీన్ ఖురేషి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలంగాణ ఉపముఖ్యమంత్రి కి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి తగిన బడ్జెట్ కేటాయించారని పత్రికా ప్రకటనలో…

సచివాలయంలో ఘనంగా బోనాల పండగ.

హైదరాబాద్, జూలై 25 : డా.బీ.ఆర్.అంబేద్కర్ తెలంగాణా సచివాలయంలో బోనాల పండగ అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ బోనాల ఉత్సవాల సందర్బంగా సచివాలయంలోని నల్ల పోచమ్మ కు రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి…