June 2024

అన్నప్రసాద వితరణ పథకానికి విరాళాలు

అన్నప్రసాద వితరణ పథకానికి విరాళంగా రూ. 10,00,116/-లను సత్యప్రసాద్‌ కాశీభట్ల , హైదరాబాద్ అందజేశారు. ఈ మొత్తాన్ని సహాయ కార్యనిర్వహణాధికారి జి. స్వాములుకు అందించారు. అన్నప్రసాద వితరణ పథకానికి విరాళంగా రూ. 1,00,000/-లను బి. శ్రీకాంత్ రెడ్డి, హైదరాబాద్ అందజేశారు. ఈ…

లక్ష్మీ కాసుల బంగారు హారం విరాళం

శ్రీశైల దేవస్థానం: నూకల నటరాజ్, హైదరాబాద్ శనివారం 375 గ్రాములు 400 మిల్లీగ్రాముల బరువుగల లక్ష్మీ కాసుల బంగారు హారాన్ని దేవస్థానానికి సమర్పించారు.ఈ హారం విలువ సుమారు రూ. 24,41,433/- లని దాతలు పేర్కొన్నారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని ఆశీర్వచన మండపంలో…

శ్రీ సుబ్రహ్మణ్యస్వామివారికి విశేష అభిషేకం

శ్రీశైల దేవస్థానం:లోక కల్యాణం కోసం షష్ఠిని పురస్కరించుకుని దేవస్థానం ఈ రోజు ఉదయం ఆలయ ప్రాంగణంలోని శ్రీసుబ్రహ్మణ్యస్వామి (కుమారస్వామి) వారికి విశేష పూజలను నిర్వహించింది. ప్రతి మంగళవారం , కృత్తికానక్షత్రం, షష్ఠి తిథి రోజులలో శ్రీ సుబ్రహ్మణ్యస్వామి వారికి ఈ విశేషఅభిషేకం…

ఆలయపాలనలో జవాబుదారీతనం, పారదర్శకత ఉండాలి-బుడ్డా రాజశేఖరరెడ్డి

శ్రీశైల దేవస్థానం:శ్రీశైల క్షేత్రాభివృద్ధి పై మంగళవారం స్థానిక శాసన సభ్యులు బుడ్డా రాజశేఖరరెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు.పరిపాలనా కార్యాలయ భవనంలోని సమావేశ మందిరంలో జరిగిన ఈ సమీక్షలో కార్యనిర్వాహణాధికారివారు డి. పెద్దిరాజు, ఉపకార్యనిర్వాహణాధికారిణి, దేవస్థాన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, విభాగాల యూనిట్ అధికారులు,…

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 16 వ శాసన సభ తొలి రోజు జరిగిన సమావేశంలో సభ్యుల ప్రమాణా స్వీకారోత్సవ కార్యక్రమం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 16 వ శాసన సభ తొలి రోజు శుక్రవారం (21.06.2024) నాడు జరిగిన సమావేశంలో సభ్యుల ప్రమాణా స్వీకారోత్సవ కార్యక్రమం.

గ్రామీణ మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం- సీతక్క

హైదరాబాద్, జూన్ 21: గ్రామీణ మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తో కలిసి…

మనిషి తన శరీరాన్ని సాధనంగా చేసుకుని, మనస్సును మార్గంగా చేసుకుని చేసే అద్భుతమైన ఆధ్యాత్మిక యాత్ర యోగా- శ్రీశైలప్రభ సంపాదకుడు డా. సి. అనిల్ కుమార్

శ్రీశైల దేవస్థానం: మనిషి తన శరీరాన్ని సాధనంగా చేసుకుని, మనస్సును మార్గంగా చేసుకుని చేసే అద్భుతమైన ఆధ్యాత్మిక యాత్ర యోగా అని శ్రీశైలప్రభ సంపాదకుడు డా. సి. అనిల్ కుమార్ అన్నారు. దేవస్థానం శుక్రవారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఎంతో ఘనంగా…

శ్రీధర కూచిపూడి ఆర్ట్స్ అకాడమి, హైదరాబాద్ సమర్పించిన   సంప్రదాయ నృత్య ప్రదర్శన

శ్రీశైల దేవస్థానం: ధర్మపథంలో భాగంగా (నిత్యకళారాధన కార్యక్రమం) గురువారం శ్రీధర కూచిపూడి ఆర్ట్స్ అకాడమి, హైదరాబాద్ వారు సంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమం సమర్పించారు. ఈ కార్యక్రమం లో గణేశపంచరత్నం, ఆనందతాండవం, కాలభైరవాష్టకం, శివతాండవం, మూషిక వాహన, మహిషాసురమర్ధిని పలు అష్టకాలకు,…

గోరక్ష చట్టాలు అమలు చేయాలని సీఎంకు వినతి

*ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసిన దేశీ గోవంశ రక్షణ సంవర్ధన సమితి. *గోరక్ష చట్టాలు అమలు చేయాలని వినతి. *గో హత్య నిషేధ చట్టాన్ని కఠినంగా అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి. ఆక్రమణలో ఉన్న గోచర భూములను…