May 2024

మే 12న శంకర జయంతి

శ్రీశైల దేవస్థానం:మే 12వ తేదీ వైశాఖ శుద్ధ పంచమి సందర్భంగా ఆదిశంకరుల వారి జయంతి ఉత్సవం జరుగుతుంది. ఈ జయంతి ఉత్సవంలో భాగంగా పాలధార పంచ ధారల వద్ద గల శంకర మందిరంలో ఉదయం గం.9.30లకు ప్రత్యేక పూజలు చేస్తారు ఈ…

శ్రీశైలక్షేత్ర పాలకుడు శ్రీబయలు వీరభద్రస్వామివారికి విశేష పూజలు

శ్రీశైల దేవస్థానం: మంగళవారం మధ్యాహ్న సమయానికి అమావాస్య ఘడియలు రావడంతో, లోకకల్యాణం కోసం, దేవస్థానం ఈ సాయంకాలం శ్రీశైలక్షేత్ర పాలకుడైన శ్రీబయలు వీరభద్రస్వామివారికి విశేషపూజలను జరిపింది. ప్రతీ మంగళవారం, అమావాస్య రోజులలో ఈ విశేషార్చనను చేస్తారు. కాగా అమావాస్య రోజున భక్తులు…