May 2024

విత్తనాలను బ్లాక్ మార్కెట్ లకు తరలించి, కృత్రిమ కొరతను సృష్టించే వ్యాపారులపై పీడీ చట్టం కేసులు

హైదరాబాద్, మే 30 : రాష్ట్రంలో విత్తనాలను బ్లాక్ మార్కెట్ లకు తరలించి, కృత్రిమ కొరతను సృష్టించే వ్యాపారులపై పీడీ చట్టం కేసులను నమోదు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి కలెక్టర్లను ఆదేశించారు. రాష్ట్రంలో వానాకాలం పంటలకు…

తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు సిద్ధం అవుతున్న పరేడ్ గ్రౌండ్, ట్యాంక్ బండ్

హైదరాబాద్, మే 30 :: తెలంగాణా ఆవిర్భావ వేడుకల నిర్వహణకు అధికార యంత్రాంగం ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నది. జూన్ 2వ తేదీన సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో తెలంగాణ అవతరణ వేడుకలు జరగనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాలతో సంబంధిత…

టి. నాగశ్రీ ప్రవల్లిక , బృందం, చెరుకుపల్లి, గుంటూరు వారి సంప్రదాయ నృత్య ప్రదర్శన

శ్రీశైల దేవస్థానం: ధర్మపథంలో భాగంగా (నిత్యకళారాధన కార్యక్రమం) గురువారం టి. నాగశ్రీ ప్రవల్లిక , వారి బృందం, చెరుకుపల్లి, గుంటూరు సంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమం సమర్పించారు. శ్రీ గణపతిని సేవింపరారే, వినాయకకౌత్వం, శివస్తుతి, నమశ్శివాయతే, శంభో… శివశంభో, కాళభైరవాష్టకం తదితర…

శాశ్వత అన్నప్రసాద పథకానికి డి. శివగంగారెడ్డి, గుంటూరు విరాళం

శాశ్వత అన్నప్రసాద పథకానికి విరాళంగా రూ.1,00,116 /-లను డి. శివగంగారెడ్డి, గుంటూరు అందజేశారు. ఈ మొత్తాన్ని శ్రీశైల దేవస్థానం సహాయ కార్యనిర్వహణాధికారి ఎం ఫణిధర ప్రసాదుకు అందించారు.

జూన్ 1న పాతాళగంగ మార్గంలోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి ఆలయంలో హనుమజ్జయంతి ఉత్సవం

శ్రీశైలదేవస్థానం:వైశాఖ బహుళ దశమిని పురస్కరించుకుని జూన్ 1న పాతాళగంగ మార్గంలోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి ఆలయంలో హనుమజ్జయంతి ఉత్సవం నిర్వహిస్తారు. ఉదయం 8.30 గంటలకు వేదపండితులు, అర్చక స్వాములు లోక కల్యాణాన్ని కాంక్షిస్తూ ముందుగా జయంత్యోత్సవ సంకల్పాన్ని పఠిస్తారు. తరువాత కార్యక్రమం…