July 22, 2025

Day: 17 April 2024

శ్రీశైల  దేవస్థానం:శ్రీరామనవమి  సందర్భంగా  బుధవారం   దేవస్థానం అనుబంధ దేవాలయమైన శ్రీప్రసన్నాంజనేయస్వామివారి ఆలయ ప్రాంగణంలోని రామాలయములో శ్రీ సీతారామస్వామివార్ల కల్యాణమహోత్సవం జరిగింది. ఉదయం సీతారాములవారికి, ఆంజనేయస్వామివారికి...