March 2024

శ్రీశైలక్షేత్ర ప్రధాన వీధులలో రావణ వాహనసేవ, గ్రామోత్సవం

శ్రీశైల దేవస్థానం: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అయిదో రోజు మంగళవారం శ్రీ స్వామిఅమ్మవార్లకు విశేషపూజలు జరిగాయి. యాగశాల లో శ్రీ చండీశ్వర స్వామికి ప్రత్యేక పూజాదికాలు జరిపారు. అనంతరం లోక కల్యాణం కోసం జపాలు, పారాయణలు జరిపారు.అనంతరం మండపారాధనలు, పంచావరణార్చనలు, శివపంచాక్షరి, నిత్యహవనాలు,…

అభివృద్ధి పథకాలకు సహకరించండి- ప్రధాన మంత్రికి ముఖ్యమంత్రి వినతి

*రెండు రోజుల తెలంగాణ పర్యటన ముగించుకుని ఒడిస్సా కు బయలుదేరిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి బేగంపేట విమానాశ్రయంలో వీడ్కోలు పలికిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి . ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి పలు విషయాలపై విజ్ఞప్తులు…

శ్రీశైలక్షేత్ర అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం తగిన సహాయ సహకారాలు అందిస్తుంది-ఎ.వి.ధర్మారెడ్డి

శ్రీశైల దేవస్థానం:మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం వారు సోమవారం సాయంత్రం శ్రీ స్వామిఅమ్మవార్లకు పట్టు వస్త్రాలను సమర్పించారు. తిరుమల తిరుపతి దేవస్థానముల కార్యనిర్వహణాధికారి ఎ.వి.ధర్మారెడ్డి ఈ పట్టువస్త్రాలను సమర్పించారు. వస్త్ర సమర్పణ కార్యక్రమంలో ముందుగా ఆలయ రాజగోపురం వద్ద…

విజేతలకు విరాహత్ అభినందనలు

హోరా హోరీగా జరిగిన జవహర్ లాల్ నెహ్రు జర్నలిస్ట్స్ మ్యూచువల్ హౌజింగ్ సొసైటీ ఎన్నికల్లో టీయుడబ్ల్యూజే మద్దతుతో డైరెక్టర్ గా గెలుపొంది, ఇవ్వాళ జరిగిన కార్యవర్గ ఎన్నికలో, అధ్యక్షునిగా ఎన్నికైన తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు,…

భక్త జనాన్ని మురిపించిన మయూర వాహనసేవ

శ్రీశైల దేవస్థానం: భక్త జనాన్ని మురిపించిన మయూర వాహనసేవ,మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నాలుగో రోజు సోమవారం శ్రీ స్వామి అమ్మవార్లకు విశేషపూజలు జరిగాయి.తరువాత యాగశాలలో శ్రీ చండీశ్వరస్వామికి ప్రత్యేక పూజాదికాలు జరిగాయి. అనంతరం లోక కల్యాణం కోసం జపాలు, పారాయణలు చేసారు. అనంతరం…

నయనానందకరంగా హంస వాహన సేవ

శ్రీశైల దేవస్థానం:మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్ల పర్యవేక్షణలో భాగంగా ఆదివారం కార్యనిర్వహణాధికారి పెద్దిరాజు అన్నప్రసాద వితరణ, పలు పార్కింగు ప్రదేశాలు, ప్రధాన కూడళ్ళు మొదలైన వాటిని పరిశీలించారు. ఈ సందర్భంగా అన్నదాన భవనములోని అన్నదాన ప్రదేశాలు, భక్తులు వేచి వుండే గదులు, వంటశాల…

అలరించిన భృంగి వాహనసేవ

శ్రీశైల దేవస్థానం: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు రెండో రోజు శనివారం శ్రీ స్వామి అమ్మవార్లకు విశేషపూజలు జరిగాయి .తరువాత యాగశాల లో శ్రీ చండీశ్వరస్వామికి ప్రత్యేక పూజాదికాలు జరిగాయి. అనంతరం లోక కల్యాణం కోసం జపాలు, పారాయణలు చేసారు. అనంతరం మండపారాధనలు, పంచావరణార్చనలు,…

ఆగమ శాస్త్రాల ప్రకారం ఘనఘనంగా శ్రీశైల మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

శ్రీశైల దేవస్థానం:నవాహ్నిక దీక్షతో పదకొండు రోజుల పాటు జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉదయం ఆలయ ప్రాంగణంలో ఉత్సవ ప్రారంభ కార్యక్రమాలు ఆగమశాస్తానుసారం జరిగాయి. ప్రారంభ పూజలలో ధర్మకర్తల మండలి అధ్యక్షులు రెడ్డివారి చక్రపాణిరెడ్డి దంపతులు, కార్యనిర్వహణాధికారి…

పట్టువస్త్రాలు సమర్పించిన శ్రీ కాళహస్తి దేవస్థానం

శ్రీశైల దేవస్థానం:మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్బంగా శ్రీకాళహస్తి దేవస్థానం వారు శుక్రవారం మధ్యాహ్నం శ్రీశైల స్వామిఅమ్మవార్లకు పట్టువస్త్రాలను సమర్పించారు. శ్రీకాళహస్తి దేవస్థానం తరుపున ఆ దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎస్.వి.నాగేశ్వరరావు పట్టువస్త్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమం లో శ్రీకాళహస్తీశ్వరస్వామివార్ల దేవస్థానం ప్రధానార్చకులు సంబంధం గురుక్కుల్,…