March 2024

చలువ పందిర్లను పెంచాలి-ఈ ఓ

శ్రీశైల దేవస్థానం:కార్యనిర్వహణాధికారి పెద్దిరాజు ఉగాది ఉత్సవాల ఏర్పాట్లు పరిశీలించారు. ఈ ఉత్సవాలకుగాను కర్ణాటక , మహారాష్ట్రల నుంచి అధిక సంఖ్యలో భక్తులు క్షేత్రానికి విచ్చేస్తారు. ఈ ఉత్సవాల నిర్వహణకుగాను వివిధ విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి.ఆదివారం కార్యనిర్వహణాధికారి సంబంధిత అధికారులతో కలిసి పలుచోట్ల…

కూచిపూడి నృత్య ప్రదర్శన

శ్రీశైల దేవస్థానం: ధర్మపథంలో భాగంగా (నిత్యకళారాధన కార్యక్రమం) శనివారం కర్ణం శ్రీనివాస్, బృందం నిజామాబాదు వారు కూచిపూడి నృత్య ప్రదర్శన కార్యక్రమం సమర్పించారు. ఈ కార్యక్రమం లో వినాయకత్వం, ఓం నమ:శివాయా, శివస్తుతి, భో..శంభో, శివపంచాక్షరి, శివాష్టకం తదితర గీతాలకు అనన్య,…

శాశ్వత అన్నప్రసాద పథకానికి ఆర్.వి.ఆర్. చౌదరి, హైదరాబాద్ విరాళం

శాశ్వత అన్నప్రసాద పథకానికి విరాళంగా రూ.1,11,114.99/-లను ఆర్.వి.ఆర్. చౌదరి, హైదరాబాద్ అందజేశారు. ఈ మొత్తాన్ని శ్రీశైల దేవస్థానం పర్యవేక్షకులు టి. హిమబిందుకు అందించారు.

శాశ్వత అన్నప్రసాద పథకానికి దువ్వూరి వ్యాఘ్రి, బెంగళూరు విరాళం

శ్రీశైల దేవస్థానం: శాశ్వత అన్నప్రసాద పథకానికి విరాళంగా రూ.1,01,116/-లను దువ్వూరి వ్యాఘ్రి, బెంగళూరు అందజేశారు. ఈ మొత్తాన్ని దేవస్థానం సహాయ కార్యనిర్వహణాధికారి ఎం ఫణిధర ప్రసాదుకు అందించారు.

దుకాణాదారులు, హోటల్ నిర్వాహకులు శుచీ శుభ్రతలను పాటించాలి-ఈ ఓ

శ్రీశైల దేవస్థానం:ఏప్రియల్ 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఉగాది మహోత్సవాలు జరుగనున్న సందర్భంగా శుక్రవారం సాయంత్రం కార్యనిర్వహణాధికారి పెద్దిరాజు స్థానిక దుకాణాదారులతో సమావేశాన్ని నిర్వహించారు. కార్యాలయ భవనంలో జరిగిన ఈ సమావేశంలో స్థానిక పోలీస్ సర్కిల్ ఇన్ స్పెక్టర్…

హుండీల లెక్కింపు ద్వారా   శ్రీశైల దేవస్థానానికి రూ. 1,81,13,485/- నగదు రాబడి-ఈ ఓ

శ్రీశైల దేవస్థానం: గురువారం జరిగిన హుండీల లెక్కింపు ద్వారా శ్రీశైల దేవస్థానానికి రూ. 1,81,13,485/- నగదు రాబడిగా లభించిందని ఈ ఓ తెలిపారు. ఆలయ హుండీల రాబడిని భక్తులు 12.03.2024 నుండి 27.03.2024 వరకు సమర్పించారని వివరించారు.అదేవిధంగా 178 –యుఎస్ఏ డాలర్లు,…

భక్తులను అలరించేందుకు కన్నడ భక్తి సంగీత విభావరి, ఇతర కార్యక్రమాలుండాలి-ఈ ఓ

శ్రీశైల దేవస్థానం:ఏప్రియల్ 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఉగాది మహోత్సవాల నిర్వహణకు సంబంధించిన ఆయా ఏర్పాట్లపై బుధవారం సాయంత్రం కార్యనిర్వహణాధికారి పెద్దిరాజు సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.పరిపాలనా భవనం లోని సమావేశ మందిరంలో జరిగిన సమావేశంలో డిప్యూటీ కార్యనిర్వహణాధికారిణి, అన్ని…

సమన్వయంతో స్వచ్ఛంద సేవకుల సేవలు – ఈ ఓ

శ్రీశైల దేవస్థానం: కర్ణాటక – మహారాష్ట్ర పాదయాత్ర భక్త బృందాలతో రెండో విడత సమన్వయ సమావేశం జరిగింది.శ్రీశైల మహాక్షేత్రంలో ఉగాది మహోత్సవాలు 06.04.2024 నుండి 10.04.2024 వరకు జరుగనున్నాయి. ఉగాది పర్వదినం 09.04.2024 న రానున్నది.ఈ ఉత్సవాల సందర్భంగా అధిక సంఖ్యలో…

మే 5 న శ్రీ సుదర్శన హోమం

మే 5 న శ్రీ సుదర్శన హోమం: ఆళ్వార్ ఆచార్య సేవా సమితి ఆధ్వర్యంలో మే నెల 5వ తేదీ ఆదివారం రోజు జరగబోయే శ్రీ సుదర్శన హోమంలో పాల్గొనదలిచే దంపతులు ₹2116/- (రెండు వేల నూటపదహార్లు), 10 రోజుల ముందుగా…

గో సంరక్షణ పథకానికి ఎస్. జయరామిరెడ్డి, గుంటూరు విరాళం

*గో సంరక్షణ పథకానికి విరాళంగా రూ.1,00,116 /-లను ఎస్. జయరామిరెడ్డి, గుంటూరు అందజేశారు.ఈ మొత్తాన్ని శ్రీశైల దేవస్థానం సహాయ కార్యనిర్వహణాధికారి ఎం. ఫణిధర ప్రసాద్‌కు అందించారు.