February 2024

శ్రీ వాసవి నృత్యాలయం, అనంతరపురం కళాకారుల సంప్రదాయ నృత్య ప్రదర్శన

శ్రీశైల దేవస్థానం:| ధర్మపథంలో భాగంగా (నిత్యకళారాధన కార్యక్రమం) శనివారం శ్రీ వాసవి నృత్యాలయం, అనంతరపురం వారు సంప్రదాయ నృత్య ప్రదర్శన చేసారు. ఈ కార్యక్రమం లో గణపతికౌత్వం, ఏకదంతాయ, శివ శివ శంకరా, భోశంభో శివశంభో, అయిగిరినందిని, శివోహం తదితర గీతాలకు…

శ్రీశైల మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు దర్శనం ఏర్పాట్లు

శ్రీశైల దేవస్థానం:శ్రీశైల మహాక్షేత్రంలో మార్చి 1 నుండి 11 వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల నిర్వహణకు పలు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. బ్రహ్మోత్సావాలలో భక్తుల రద్దీ కారణంగా భక్తులందరికి కూడా 01.03.2024 నుండి 11.03.2024 వరకు శ్రీ స్వామి వారి అలంకార దర్శనం…

శాశ్వత అన్నప్రసాద పథకానికి నల్లనాగ వెంకట్, తిరువూరు విరాళం

శ్రీశైల దేవస్థానం: శాశ్వత అన్నప్రసాద పథకానికి విరాళంగా రూ. 1,00,006/-లను నల్లనాగ వెంకట్, తిరువూరు అందజేశారు. ఈ మొత్తాన్ని పర్యవేక్షకులు ఎ. నాగరాజుకు అందించారు.

@ a glance in Srisaila Devasthanam on Friday special

*శ్రీశైల దేవస్థానం: శుక్రవారం జరిగిన వివిధ కార్యక్రమాలు* *అన్నప్రసాద వితరణకు విస్తరాకుల విరాళం *Inspection By Executive Officer regarding Anna prasaadha vitharana *Ankalamma Vishesha Pooja performed in the temple *Traditional dance performed in Kalaaradhana…

తిరుమల  తిరుపతి దేవస్థానం తరహాలో శ్రీశైల దేవస్థానానికి కూడా స్వయం ప్రతిపత్తి కల్పించాలి-దేవాదాయశాఖకు ప్రతిపాదన పంపాలని ధర్మకర్తల మండలి సమావేశం తీర్మానం

శ్రీశైల దేవస్థానం:తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో శ్రీశైల దేవస్థానానికి కూడా స్వయం ప్రతిపత్తి కల్పించాలని కోరుతూ దేవాదాయశాఖకు ప్రతిపాదన పంపాలని ధర్మకర్తల మండలి సమావేశం తీర్మానం చేసింది. దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు రెడ్డివారి చక్రపాణిరెడ్డి అధ్యక్షతన గురువారం ధర్మకర్తల మండలి…

శ్రీశైల మహాశివరాత్రి  బ్రహ్మోత్సవాలకు భక్తుల రద్దీకి తగినట్లుగా ఏర్పాట్లు ఉండాలి-చంద్రశేఖర ఆజాద్

శ్రీశైల దేవస్థానం:శ్రీశైల మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు భక్తుల రద్దీకి తగినట్లుగా ఏర్పాట్లు ఉండాలని చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ చంద్రశేఖర ఆజాద్ అన్నారు. శ్రీశైల మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మార్చి 1వ తేదీ నుంచి 11వ తేదీ వరకు జరుగనున్నాయి.ఈ సందర్భంగా బ్రహ్మోత్సవాల ప్రత్యేక అధికారిగా…

సకల శుభాలకోసం శ్రీశైల మహాక్షేత్రంలో  ఘనంగా  మహాకుంభాభిషేక మహోత్సవం

• • ప్రధానాలయంలోని శ్రీస్వామిఅమ్మవార్ల గర్భాలయ విమానాలకు,ఆలయ ప్రాంగణంలోని అన్ని ఉపాలయాలకు, ఆలయప్రాంగణంలోని పునరుద్ధరించబడిన మూడు శివాలయాలకు మహాకుంభాభిషేకం ప్రత్యేకం • క్షేత్రపరిధిలోని అన్ని ఆలయాలకు పంచమఠాలకు కుంభాభిషేకం ప్రత్యేకం • సాక్షిగణపతి, హాటకేశ్వరం, ఫాలధార – పంచధార, శిఖరేశ్వరం, ఇష్టకామేశ్వరీ…

కుంభాభిషేక ఏర్పాట్లపై మంత్రి  కొట్టు సత్యనారాయణ సమీక్ష

శ్రీశైల దేవస్థానంలో కుంభాభిషేక ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహిస్తున్న ఉపముఖ్యమంత్రి, దేవదాయశాఖమంత్రి కొట్టు సత్యనారాయణ

శ్రీశైల శ్రీ స్వామి అమ్మవార్ల సేవలో కంచి పీఠాధిపతి

శ్రీశైల దేవస్థానం:కంచికామకోటి పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ విజయేంద్ర సరస్వతీ మహాస్వామి వారు మంగళవారం సాయంకాలం ఆలయాన్ని సందర్శించి శ్రీ స్వామి అమ్మవార్లను సేవించారు. సాయంకాలం ఆలయానికి చేరుకున్న పీఠాధిపతి వారికి ఆలయ రాజగోపురం వద్ద దేవదాయశాఖ కమిషనర్ ఎస్.సత్యనారాయణ, ధర్మకర్తల మండలి అధ్యక్షులు…

 మహాకుంభాభిషేక మహోత్సవంలో లోటుపాట్లు లేకుండా సిబ్బంది వారి వారి విధులు నిర్వర్తించాలి- కమిషనర్  ఎస్.సత్యనారాయణ 

శ్రీశైల దేవస్థానం:మహాకుంభాభిషేక మహోత్సవంలో లోటుపాట్లు లేకుండా సిబ్బంది వారి వారి విధులు నిర్వర్తించాలని రాష్ట్ర దేవదాయశాఖ కమిషనర్ ఎస్. సత్యనారాయణ ఆదేశించారు. మహాకుంభాభిషేకం ఏర్పాట్లను మంగళవారం సమీక్షించారు. అన్నప్రసాద వితరణ భవన సముదాయం లోని కమాండ్ కంట్రోల్ రూమ్ సమావేశ మందిరం…