February 2024

అర్హత ఉన్న ప్రతి జర్నలిస్టుకు అక్రిడిటేషన్, ఇంటి స్థలం, హెల్త్ కార్డు వచ్చేలా కృషి-కె. శ్రీనివాస్ రెడ్డి

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి జర్నలిస్టుల అవసరాలు, వారికి అందాల్సిన సంక్షేమం గురించి పూర్తిగా అవగాహన ఉందని, తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ గా గురువారం పదవి బాధ్యతలు తీసుకున్న కె. శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బషీర్ బాగ్ ప్రెస్…

శ్రీశైల దేవస్థానం  మహా శివరాత్రి  బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం-ఈ ఓ పెద్దిరాజు

శ్రీశైల దేవస్థానం:ఈ సంవత్సరం శ్రీశైల దేవస్థానం మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు 01.03.2024 నుండి 11.03.2024 వరకు 11 రోజులపాటు నిర్వహిస్తారు. 1వ తేదీ ఉదయం 8.46 గంటలకు యాగశాల ప్రవేశముతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. 11వ తేదీన రాత్రి జరిపే పుష్పోత్సవ, శయనోత్సవాలతో…

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో ప్రతి భక్తుడిని సంత్రుప్తిపరచాలి-జాయింట్ కలెక్టర్ ఆదేశాలు

శ్రీశైలం / నంద్యాల, ఫిబ్రవరి 29:-మార్చి 1వ తేదీ నుంచి11వ తేదీ వరకు నిర్వహించే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో ప్రతి భక్తుడు స్వామిఅమ్మవార్ల దర్శనం చేసుకుని సంతృప్తికరంగా వెళ్ళే రీతిలో సౌకర్యాలు కల్పించేందుకు దేవస్థానం, జిల్లా అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని…

శ్రీశైల దేవస్థానం వెలుగు మయం

శ్రీశైల దేవస్థానం: మహాశివరాత్రి సందర్భంగా ఏర్పాటు చేసిన విద్యుద్దీపాలంకరణతో ఆహ్లాదకర వాతావరణం ఏర్పడింది. ఈ ఓ ఆదేశాలతో ఇలా చక్కని ఏర్పాట్లు జరిగాయి.

శ్రీశైల మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానం

శ్రీశైల దేవస్థానం:శ్రీశైల క్షేత్రంలో మార్చి 1 నుంచి 11 వరకు జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు పలువురు ప్రముఖులను ఆహ్వానిస్తున్నారు.ఇందులో భాగంగా సోమవారం కార్యనిర్వహణాధికారి డి. పెద్దిరాజు తాడేపల్లిగూడెంలో ఉపముఖ్యమంత్రి , దేవదాయశాఖమంత్రి కొట్టు సత్యనారాయణ ను కలిసి ఉత్సవాలకు ఆహ్వానించారు.ఈ సందర్భంగా…

శ్రీనివాస్ రెడ్డి కి శుభాకాంక్షలు

తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ గా నియమితులైన సీనియర్ జర్నలిస్టు శ్రీనివాస్ రెడ్డిని మీడియా అకాడమీ అధికారులు, సిబ్బంది సోమవారం మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా భవిష్యత్తులో అకాడమీ చేయవలసిన కార్యక్రమాల గురించి నిశితంగా చర్చించారు. చర్చలో మీడియా…

ప్రాణదాన ట్రస్ట్‌కు మధు కోనేరు, చెన్నై  విరాళం

ప్రాణదాన ట్రస్ట్‌కు విరాళంగా రూ. 1,00,001/-లను మధు కోనేరు, చెన్నై అందజేశారు. ఇందుకు సంబంధించిన చెక్కును శ్రీశైల దేవస్థానం ఈ ఓ డి. పెద్దిరాజు కు అందించారు.

శ్రీశైల దేవస్థానానికి బంగారు పళ్ళెమును విరాళంగా ఇచ్చిన శ్రీమతి కోనేరు విమలాదేవి ,  కుటుంబ,సభ్యులు,చెన్నై 

శ్రీశైల దేవస్థానం:దేవస్థానానికి ఆదివారం శ్రీమతి కోనేరు విమలాదేవి , వారి కుటుంబ,సభ్యులు చెన్నై బంగారు పళ్లెమును సమర్పించారు.343 గ్రాములతో ఈ బంగారు పళ్ళెమును తయారు చేయించినట్లు దాతలు తెలిపారు. అమ్మవారి ఆలయ ప్రాంగణములోని ఆశీర్వచన మండపంలో కార్యనిర్వహణాధికారి డి.పెద్దిరాజుకు ఈ పళ్లెమును…

శాశ్వత అన్నప్రసాద పథకానికి గాజుల వెంకటేశ్వర ప్రసాద్, హైద్రాబాద్ విరాళం

శాశ్వత అన్నప్రసాద పథకానికి విరాళంగా రూ. 1,00,116/-లను గాజుల వెంకటేశ్వర ప్రసాద్, హైద్రాబాద్ అందజేశారు. ఈ మొత్తాన్ని శ్రీశైల దేవస్థానం సహాయ కార్యనిర్వహణాధికారి ఎం. ఫణిధర ప్రసాద్‌ కు అందించారు.

శాశ్వత అన్నప్రసాద పథకానికి పి. సత్యసంతోష్, కాకినాడ  విరాళం

శ్రీశైల దేవస్థానం: శాశ్వత అన్నప్రసాద పథకానికి విరాళంగా రూ. 1,01,116/-లను పి. సత్యసంతోష్, కాకినాడ అందజేశారు. ఈ మొత్తాన్ని సహాయ కార్యనిర్వహణాధికారి ఎం. ఫణిధర ప్రసాద్‌ కు అందించారు.