January 2024

సంప్రదాయ పద్ధతిలో పూర్ణాహుతి

శ్రీశైల దేవస్థానం సంక్రాంతి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం సంప్రదాయ పద్ధతిలో పూర్ణాహుతి జరిగింది. ఈ ఓ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరిగాయి.

తెలంగాణలో భారీ పెట్టుబడులకు గోద్రెజ్ ఆసక్తి

రూ.1000 కోట్లతో కెమికల్ ప్లాంట్ రూ.270 కోట్లతో ఖమ్మంలో పామాయిల్ సీడ్ గార్డెన్ దావోస్‌లోని వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి, గోద్రెజ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ నాదిర్ గోద్రెజ్‌తో కీలకమైన సమావేశం జరిగింది. తెలంగాణలో…

భక్తులను అలరించిన కైలాస వాహన సేవ

శ్రీశైల దేవస్థానం:సంక్రాంతి బ్రహ్మోత్సవాలు అయిదో రోజు మంగళవారం శ్రీ స్వామిఅమ్మవార్లకు విశేషపూజలు జరిపారు. యాగశాల లో శ్రీ చండీశ్వరస్వామికి ప్రత్యేక పూజాదికాలు జరిగాయి. అనంతరం లోకకల్యాణం కోసం చతుర్వేద పారాయణలు, జపాలు, రుద్రపారాయణ చేసారు.తరువాత మండపారాధనలు, పంచావరణార్చనలు, రుద్రహోమం కార్యక్రమాలు ఆగమశాస్త్రం…

స్వామిఅమ్మవార్లకు సంప్రదాయ రీతిలో రావణ వాహనసేవ

• శ్రీశైల సంక్రాంతి బ్రహ్మోత్సవాలలో భాగంగా మూడో రోజు ఆదివారం స్వామిఅమ్మవార్లకు విశేషపూజలు జరిగాయి. • ఈ సాయంకాలం స్వామిఅమ్మవార్లకు రావణ వాహనసేవ సంప్రదాయ రీతిలో జరిపారు. • ఉత్సవాలలో భాగంగానే రుద్రహోమం, పారాయణలు, జపానుష్ఠానాలు జరిగాయి. • ఈ ఉదయం…

దేవస్థానం ఉద్యాన వనాలలో పలురకాల సుందరీకరణ మొక్కలు

శ్రీశైల దేవస్థానం:క్షేత్రపరిధిలో మరింత ఆహ్లాదకర వాతావరణాన్ని కల్పించేందుకు పచ్చదనాన్ని (గ్రీనరీ) పెంపొందించేందుకు పలు చర్యలు చేపడుతున్నారు.దేవస్థానం ఉద్యానవనాలలో పలురకాల సుందరీకరణ మొక్కలు నాటుతున్నారు. బాహ్యవలయ రహదారిలో కానుగ, రావి, మర్రి, జువ్వి, వేప, నేరేడు మొదలైన మొక్కలు నాటారు. గత వర్షాకాలంలో…

శివనామ మాహాత్మ్యం పై  డా. ఎం. మహంతయ్య, సంగారెడ్డి ప్రవచనం

శ్రీశైల దేవస్థానం: ధర్మపథంలో భాగంగా (నిత్య కళారాధన కార్యక్రమం) ఆదివారం డా. ఎం. మహంతయ్య, సంగారెడ్డి , శివనామ మాహాత్మ్యం పై ప్రవచనం చేసారు. శ్రీ స్వామిఅమ్మవార్లకు ఆయా కైంకర్యాలన్నీ పరిపూర్ణంగా జరగాలని, ప్రాచీన పరిరక్షణలో భాగంగా ఈ నిత్య కళారాధన…

స్వామిఅమ్మవార్లకు ఘనంగా భృంగివాహనసేవ

సంక్రాంతి బ్రహ్మోత్సవాలలో భాగంగా రెండో రోజు 13 న స్వామి అమ్మవార్లకు విశేషపూజలు జరిగాయి. • ఈ సాయంకాలం స్వామిఅమ్మవార్లకు భృంగివాహనసేవ ఘనంగా జరిగింది. • ఉత్సవాలలో భాగంగానే రుద్రహోమం, పారాయణలు, జపానుష్ఠానాలు జరిపారు. • పురవీధులలో గ్రామోత్సవం నిర్వహించారు. •…

శ్రీశైల సంక్రాంతి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం-ఈ ఓ

శ్రీశైల సంక్రాంతి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం అని ఈ ఓ తెలిపారు. దేవస్థానం అధికార, సిబ్బంది గణం ఏర్పాట్లను పూర్తి చేసారు. అర్చక స్వాములు, పండితులు పూజా వ్యవహారాలను సిద్ధం చేసారు. భక్త కోటి ఉత్సవాలకు సమాయత్త మయింది.