January 2024

గ్రేటర్ హైదరాబాద్ ట్రాఫిక్ పై సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష

గ్రేటర్ హైదరాబాద్ ట్రాఫిక్ పై సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ, ఇతర పోలీస్ ఉన్నతాధికారులు హాజరయ్యారు. గ్రేటర్ పరిధిలో ట్రాఫిక్ రద్దీ, అధిగమించేందుకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు.

నర్సింగ్ ఆఫీసర్స్ కు నియామక పత్రాలు

ఎల్బీ స్టేడియంలో నర్సింగ్ ఆఫీసర్స్ కు నియామక పత్రాల అందజేత కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి. కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రులు దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, కొండా…

వేములవాడ టెంపుల్ డెవలప్ మెంట్ అథారిటీ తో సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష

వేములవాడ టెంపుల్ డెవలప్ మెంట్ అథారిటీ తో సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షించారు. హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, సంబంధిత అధికారులు.

స్నానఘట్టాల వద్ద అవసరమైన అన్ని ఏర్పాట్లను వెంటనే పూర్తి చేయాలి

శ్రీశైల దేవస్థానం:మహాశివరాత్రి ఏర్పాట్ల పరిశీలనలో భాగంగా బుధవారం ధర్మకర్తల మండలి అధ్యక్షులు రెడ్డివారిచక్రపాణిరెడ్డి, కార్యనిర్వహణాధికారి డి. పెద్దిరాజు పలు ప్రాంతాలలో పర్యటించారు. గంగాభవాని స్నాన ఘట్టాలు, పలు పార్కింగ్‌ ప్రదేశాలు, పలు వసతి సముదాయాలను పరిశీలించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గంగాభవాని…

బ్రహ్మోత్సవాల ప్రారంభంనాటికంతా అన్ని ఏర్పాట్లు పూర్తి కావాలి-శ్రీశైల దేవస్థానం ఈ ఓ ఆదేశాలు

శ్రీశైల దేవస్థానం: బ్రహ్మోత్సవాల ప్రారంభంనాటికంతా అన్ని ఏర్పాట్లు పూర్తి కావాలని శ్రీశైల దేవస్థానం ఈ ఓ ఆదేశాలు ఇచ్చారు.ఈ సంవత్సరం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మార్చి 1 నుంచి 11 వ తేదీ వరకు 11 రోజులపాటు నిర్వహిస్తారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై…

శ్రీ అనంత  పద్మనాభ స్వామి ఆలయంలో వైభవంగా కూరత్తాళ్వాన్  తిరు నక్షత్రం

హైదరాబాద్: మణికొండ, పుప్పాలగూడా శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయంలో బుధవారం కూరత్తాళ్వాన్ తిరు నక్షత్రం వైభవంగా జరిగింది. ఆళ్వార్ ఆచార్య సేవా సమితి ఆధ్వర్యంలొ తిరు నక్షత్రం నిర్వహించారు. సమితి కార్యవర్గం ఇందుకు ఏర్పాట్లు చేసింది. పలువురు భాగవత్తోత్తముల సమక్షంలో…

 శ్రీ రాగరమ్య కల్చరల్ ఆర్గనైజేషన్ హైద్రాబాద్ సమర్పించిన   సంప్రదాయ నృత్య ప్రదర్శన

శ్రీశైల దేవస్థానం: ధర్మపథంలో భాగంగా (నిత్యకళారాధన కార్యక్రమం) మంగళవారం శ్రీ రాగరమ్య కల్చరల్ ఆర్గనైజేషన్ హైద్రాబాద్ వారు సంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమం సమర్పించారు. కార్యక్రమంలో వినాయకస్తుతి, లింగాష్టకం, శివపంచాక్షరి, భో..శంభో, ఆనందతాండవం, తదితర అష్టకాలకు, గీతాలకు లాస్య, కావ్య, శ్రీవల్లి,…

గో సంరక్షణ పథకానికి విరాళాలు

శ్రీశైల దేవస్థానం:గో సంరక్షణ పథకానికి విరాళంగా రూ. 5,00,000/-లను గల్లా గుండయ్య, రాణి కన్‌స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్, సికింద్రాబాద్ వారు అందజేశారు. ఈ మొత్తాన్ని ప్రజాసంబంధాల అధికారి టి. శ్రీనివాసరావుకు అందించారు. *దేవస్థానం వైద్యశాలకు బయోకెమిస్త్రీ అనలైజర్ మిషన్, పలు రకాల…

అన్నప్రసాద వితరణ పథకానికి గల్లా గుండయ్య, రాణి కన్‌స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్, సికింద్రాబాద్ వారి భారీ విరాళం

శ్రీశైల దేవస్థానం: అన్నప్రసాద వితరణ పథకానికి విరాళంగా రూ. 25,00,000/-లను గల్లా గుండయ్య, రాణి కన్‌స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్, సికింద్రాబాద్ వారు అందించారు. ఈ మొత్తాన్ని దేవస్థానం కార్యనిర్వహణాధికారి డి. పెద్దిరాజుకు అందజేశారు. ఈ కార్యక్రమం లో సహాయ కమిషనర్, హెచ్.జి.…