2024

నాగలూటి తదితర ప్రాంతాలలో అన్నదానం చేస్తున్న భక్త బృందాలకు దేవస్థానం పూర్తి సహాయ సహకారాలు-ఈ ఓ

శ్రీశైల దేవస్థానం: ఫిబ్రవరి 19 నుంచి మార్చి 1 తేదీ వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగనున్న నేపధ్యంలో మంగళవారం కార్యనిర్వహణాధికారి ఎం. శ్రీనివాసరావు, సంబంధిత ఇంజనీరింగ్ అధికారులతో కలిసి వెంకటాపురం -నాగలూటి ప్రాంతాలను పరిశీలించారు. కార్యనిర్వహణాధికారి మాట్లాడుతూ నాగలూటి వద్ద జంగిల్…

శ్రీమతి సుధా దేవ్ వర్మ శ్రీశైల దేవస్థానం సందర్శన

శ్రీశైల దేవస్థానం: తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ సతీమణి శ్రీమతి సుధా దేవ్ వర్మ సోమవారం ఆలయ సందర్శన చేశారు. ఈ ఓ తదితరులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.

పార్కింగ్ ప్రదేశాలు, వాటి పరిసరాలన్నీ శుభ్రంగా ఉండేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలి-ఈ ఓ

శ్రీశైల దేవస్థానం: పార్కింగ్ ప్రదేశాలు, వాటి పరిసరాలన్నీ శుభ్రంగా ఉండేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని ఈ ఓ ఆదేశించారు. ఫిబ్రవరి 19 నుండి మార్చి 1 వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ ఉత్సవాల నిర్వహణకుగాను వివిధ విస్తృత ఏర్పాట్లు…

శాశ్వత అన్నప్రసాద పథకానికి జె. నాగేశ్వరరావు, మాచర్ల, పల్నాడు జిల్లా విరాళం

శ్రీశైల దేవస్థానం :శాశ్వత అన్నప్రసాద పథకానికి విరాళంగా రూ. 1,01,116 /-లను జె. నాగేశ్వరరావు, మాచర్ల, పల్నాడు జిల్లా అందజేశారు. ఈ మొత్తాన్ని పర్యవేక్షకులు టి. హిమబిందుకు అందించారు. దాతకు రశీదు, ప్రసాదాలు, శేషవస్త్రం అందించారు. Ankalamma Vishesha Puuja, Uyala…

జనవరి 1న స్వామివార్ల స్పర్శదర్శనం, ఆర్జిత అభిషేకాలు నిలుపుదల

శ్రీశైల దేవస్థానం:జనవరి 1వ తేదీన ఐచ్ఛిక సెలవు రోజు కారణంగా భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది.ఈ కారణంగా జనవరి 1న శ్రీ స్వామివార్ల స్పర్శదర్శనం పూర్తిగా నిలుపుదల చేస్తారు. ఆ రోజున భక్తులందరికీ కూడా కేవలం శ్రీస్వామివారి అలంకార దర్శనం మాత్రమే…

శాశ్వత అన్నప్రసాద పథకానికి టి. వెంకట నాగేశ్వరమ్మ, ఏలూరు విరాళం

శ్రీశైల దేవస్థానం: శాశ్వత అన్నప్రసాద పథకానికి విరాళంగా రూ. 1,00,116 /-లను టి. వెంకట నాగేశ్వరమ్మ, ఏలూరు అందజేశారు. ఈ మొత్తాన్ని సహాయ కార్యనిర్వహణాధికారి జి. స్వాములుకు అందించారు. దాతకు రశీదు, ప్రసాదాలు, శేషవస్త్రం అందించారు.

స్వయం సహాయక బృందాలచే 231 ఎకరాల్లో సోలార్ పవర్ ప్లాంట్లు, 150 ఎలక్ట్రిక్ బస్సుల ఏర్పాటు- సి.ఎస్ .శాంతి కుమారి

హైదరాబాద్, డిసెంబర్ 23 : రాష్ట్రంలో స్వయం సహాయక బృందాల మహిళలచే మొదటి విడతలో దాదాపు 231 ఎకరాల్లో సోలార్ పవర్ ప్లాంట్ లను ఏర్పాటు చేయడానికి సత్వర చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆదేశించారు.…

శ్రీశైలం క్షేత్రపరిధిలో అన్యమత కార్యకలాపాలు నిషేధం

శ్రీశైల దేవస్థానం: దేవాదాయశాఖ నిబంధనలను అనుసరించి శ్రీశైలక్షేత్ర పరిధిలో అన్యమత ప్రచారం, అన్యమతాలకు సంబంధించిన కార్యకలాపాలు, అన్యమత చిహ్నాలు ప్రదర్శించడం మొదలైనవాటిని పూర్తిగా నిషేధించారు. అదేవిధంగా అన్యమత సూక్తులను, చిహ్నాలను, బోధనలను , అన్యమతానికి సంబంధించిన ఫోటోలను కలిగివున్న వాహనాలు కూడా…