2023

అన్నప్రసాద వితరణ పథకానికి బి. రవికుమార్, చీరాల విరాళం

Srisaila Devasthanam:అన్నప్రసాద వితరణ పథకానికి విరాళంగా రూ. 1,01,016/-లను బి. రవికుమార్, చీరాల అందజేశారు. ఈ మొత్తాన్ని అన్నప్రసాద వితరణ పర్యవేక్షకులు సి. మధుసూదన్‌రెడ్డికి అందించారు.

కార్తికశుద్ధ చవితి – నాగులకట్ట వద్ద నాగదేవతలకు శ్రద్ధతో పూజలు

శ్రీశైల దేవస్థానం:నాగులచవితిని కొన్ని ప్రాంతాలలో శ్రావణ మాసంలో ఆచరిస్తుండగా, మరికొన్ని చోట్ల కార్తీక మాసంలో ఆచరిస్తున్నారు.ఈ కారణంగా కార్తికశుద్ధ చవితి అయిన శుక్రవారం పలువురు భక్తులు ఆలయ ప్రాంగణంలోని నాగులకట్ట వద్ద నాగదేవతలను పూజించారు. ఈ రోజు వేకువజాము నుండి భక్తులు…

డా. పిల్లి జాహ్నవి , బృందం, బిక్కవోలు  కూచిపూడి నృత్య ప్రదర్శన

శ్రీశైల దేవస్థానం: కార్తీకమాసోత్సవాల సందర్భంగా పలు ధార్మిక , సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమాలలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు శ్రీశైలదేవస్థానం , జాతీయ సాంస్కృతిక పరిశోధన , శిక్షణా సంస్థ (National Cultural Research and Training centre),…

అన్నప్రసాద వితరణ పథకానికి విరాళం

శ్రీశైల దేవస్థానం: అన్నప్రసాద వితరణ పథకానికి విరాళంగా రూ. 1,01,016/-లను మాణిక్యగడ్డం, హైద్రాబాద్‌ అందజేశారు. ఈ మొత్తాన్ని అన్నప్రసాద వితరణ పర్యవేక్షకులు సి. మధుసూదన్‌రెడ్డికి అందించారు.

 శ్రీశైల శ్రీ స్వామీ అమ్మవార్లకు బ్రహ్మశ్రీ మాడుగుల నాగఫణిశర్మ ‘ అష్టావధానం’ కైంకర్యం

శ్రీశైల దేవస్థానం:కార్తీక మాసోత్సవాల సందర్భంగా పలు ధార్మిక , సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శుక్రవారం బృహత్ ద్విసహస్రావధాని బ్రహ్మశ్రీ మాడుగుల నాగఫణిశర్మ వారిచే దేవస్థానం ‘ అష్టావధానం’ కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ నాటి కార్యక్రమంలో భాగంగా…

శ్రీశైలం – కాశీ క్షేత్రాలు వేదంలోని నమకం చమకం లాంటివి-బ్రహ్మశ్రీ మాడుగుల

శ్రీశైల దేవస్థానం:కార్తీక మాసోత్సవాల సందర్భంగా పలు ధార్మిక , సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసారు.ఇందులో భాగంగా గురువారం దేవస్థానం బృహత్ ద్విసహస్రావధాని బ్రహ్మశ్రీ మాడుగుల నాగఫణిశర్మ వారిచే ‘నమక, చమక వైభవం’ అనే అంశంపై ప్రవచన కార్యక్రమం ఏర్పాటు చేసారు. ఈ…