భక్తులు త్రికరణశుద్ధిగా భగవంతుణ్ణి శరణువేడాలి-డా. మేడసాని మోహన్
శ్రీశైల దేవస్థానం:కార్తీక మాసోత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్న ధార్మిక కార్యక్రమాలలో భాగంగా పంచ సహస్రవధాని , ప్రముఖ ప్రవచకులు డా. మేడసాని మోహన్ ప్రవచనాలు ఏర్పాటు చేసారు.మూడు రోజులపాటు శివానందలహరి – భక్తితత్వంపై ప్రవచనాలు వుంటాయి.మంగళవారం ప్రారంభమైన ఈ ప్రవచనాలు 7వ తేదీతో…