2023

శివలీలలు హరికథాగానం

శ్రీశైల దేవస్థానం:N.C.R.T వారి సౌజన్యంతో శనివారం దామెర్ల కనక విజయలక్ష్మి నటరాణి కూచిపూడి డాన్స్ అకాడమీ, నరసాపురం సంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమం సమర్పించారు.ఈ కార్యక్రమం లో శైలు, యామిని సరస్వతి, శీసరణి, దామెర్ల ఆనందిత, జి. లాస్యప్రీతి మరియు కె.…

సీఎంకు శుభాకాంక్షలు

హైదరాబాద్,dec 7,2023: రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఎనుముల రేవంత్ రెడ్డి గురువారం డా. బీఆర్.అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో పదవీ బాధ్యతలను స్వీకరించారు. అనంతరం పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు, సెక్రటేరియట్ అధికారులు, ప్రజాప్రతినిధులు…

ఆరు గ్యారంటీల అమలుకు మార్గం సుగమం చేస్తూ ఫైలుపై తొలి సంతకం చేసిన సీఎం రేవంత్ రెడ్డి 

రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రసంగం* హైదరాబాద్:Dec7,2023: జై సోనియమ్మ, జై సోనియమ్మ మిత్రులారా ఈ తెలంగాణ రాష్ట్రం ఆషామాషీగా ఏర్పడ్డ రాష్ట్రం కాదు ఈ తెలంగాణ రాష్ట్రం పోరాటాలతో ఏర్పడ్డ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం త్యాగాల పునాదుల మీద…

ముఖ్య కార్యక్రమాలకు ముందునుంచే ఏర్పాట్లు అవసరం-ఈ ఓ

శ్రీశైల దేవస్థానం: ముఖ్య కార్యక్రమాలకు ముందునుంచే ఏర్పాట్లు అవసరమని ఈ ఓ ఆదేశించారు. కార్యనిర్వహణాధికారి పెద్దిరాజు గురువారం పలు అంశాలకు సంబంధించి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. సమీక్షలో ఉభయదేవాలయాల ప్రధానార్చకులు, సీనియర్‌ వేదపండితులు, అధ్యాపక, అన్ని విభాగాల యూనిట్‌ అధికారులు, పర్యవేక్షకులు…

కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమం ఏర్పాట్లను సమీక్షించిన సి.ఎస్. శాంతి కుమారి

హైదరాబాద్, డిసెంబర్ 6 : రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమం ఏర్పాట్లపై సీ.ఎస్ శాంతి కుమారి ఆధ్వర్యంలో ఎల్.బి. స్టేడియంలో సమీక్షా సమావేశం బుధవారం ఉదయం జరిగింది. ఈ సమావేశానికి డీజీపీ రవిగుప్తా, అడిషనల్ డీజి లు సీ.వి.ఆనంద్,…

విశ్వసించి ఆరాధించేవాడిని భగవంతుడు వాత్సల్యంతో రక్షిస్తుంటాడు-డా. మేడసాని మోహన్

శ్రీశైలదేవస్థానం:కార్తీక మాసోత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్న ధార్మిక కార్యక్రమాలలో భాగంగా రెండవ రోజు బుధవారం పంచ సహస్రవధాని డా. మేడసాని మోహన్ శివానందలహారి – భక్తితత్త్వంపై ప్రవచనాలు చేసారు. జరిగింది. ముందు సంప్రదాయాన్ని అనుసరించి జ్యోతిప్రజ్వలన చేసారు. డా. మేడసాని మాట్లాడుతూ జీవుడు…