2023

శివతాండవ శబ్దరూపకం-పంచమృదంగ విన్యాసం

శ్రీశైల దేవస్థానం:దేవస్థానం తరుపున ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా మంగళవారం కాపవరపు సుబ్బారావు , బృందం, పెద అమిరం, పశ్చిమగోదావరి జిల్లావారు శివతాండవ శబ్దరూపక కార్యక్రమం సమర్పించారు. ఆలయ దక్షిణ మాడవీధి, హరిహరరాయ గోపురం వద్ద రాత్రి 7.30ని||ల నుండి…

పకడ్బందిగా పది, ఇంటర్ పరీక్షల నిర్వహణ – సి.ఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్, డిసెంబర్ 12 :: త్వరలో జరుగనున్న పదవ తరగతి, ఇంటర్ పరీక్షలను అత్యంత పకడ్బందిగా, ఏవిధమైన ఇబ్బందులు కలుగకుండా సమర్థవంతంగా నిర్వహించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆదేశించారు. గతంలో జరిగిన పేపర్ లీకేజీలు, ఇతర ఇబ్బందులను ముఖ్యమంత్రి…

రైతుకు దన్నుగా వ్యవసాయ, మార్కెటింగ్ శాఖలు పనిచేయాలి-మంత్రి తుమ్మల

హైదరాబాద్ ( డిసెంబర్ 12):రాష్ట్ర రైతాంగానికి దన్నుగా ఉండేలా వ్యవసాయ, ఉద్యాన వన, మార్కెటింగ్ శాఖలు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. వ్యవసాయశాఖ కార్యదర్శి కార్యాలయంలో మంగళవారం రెండు శాఖల ఉన్నతాధికారులతో మంత్రి…

తెలంగాణా స్టేట్ ఎట్ ఏ గ్లాన్స్ పుస్తకావిష్కరణ

హైదరాబాద్, డిసెంబర్ 12 :: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్ధిక, ప్రణాళిక, ఇంధన శాఖా మంత్రి మల్లు బట్టి విక్రమార్కను మంగళవారం సచివాలయంలో పలువురు ఉన్నతాధికారులు, ఉద్యోగ సంఘాల నాయకులు, ప్రజా ప్రతినిధులు కలసి అభినందనలు తెలియ చేశారు. ఇంధన శాఖా…

తెలంగాణా రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా రూపొందించాలి- రేవంత్ రెడ్డి

హైదరాబాద్, డిసెంబర్ 11:: రాష్ట్రంలో మాదక ద్రవ్యాల చెలామణి,వినియోగంపై ఉక్కుపాదం వేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నార్కోటిక్స్ కంట్రోల్ అంశంపై సోమవారం డా.బీఆర్ అంబేద్కర్ తెలంగాణా సచివాలయంలో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమీక్షా సమావేశానికి రాష్ట్ర…

ప్రభుత్వం న్యాయం చేస్తుంది-మంత్రి  శ్రీధర్ బాబు

హైదరాబాద్:11 డిసెంబర్: ————————- -ప్రభుత్వం అందరికీ న్యాయం చేస్తుంది :ఐ టి పరిశ్రమలు, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి డి శ్రీధర్ బాబు -వినతులు స్వీకరించిన మంత్రి -దరఖాస్తులపై పూర్తి అడ్రస్, సెల్ ఫోన్ నంబర్, వివరాలు రాయాలని సూచించిన…

రూ. 2 లక్షల మేరకు రుణ మాఫీ పై కార్యాచరణ ప్రణాళిక రూపొందించండి – సి.ఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్, డిసెంబర్ 11 : రాష్ట్రంలోని రైతులందరికీ రైతు బంధు నిధులను రైతుల ఖాతాల్లో జమ చేసే ప్రక్రియను ప్రారంభించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. వ్యవసాయ శాఖ పై సోమవారం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డా.బీఆర్.అంబేద్కర్ తెలంగాణా…

ఎంసీఆర్ హెచ్ఆర్డి ఐటీ (MCRHRDIT) ని  సందర్శించిన  ముఖ్యమంత్రి

హైదరాబాద్: ఆదివారం ఎంసీఆర్ హెచ్ఆర్డి ఐటీ (MCRHRDIT) ని సందర్శించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి డి అనసూయ (సీతక్క), మాజీ మంత్రి షబ్బీర్ అలీ, సంస్థ ఎడిజి…

కేసీఆర్‌ను పరామర్శించిన రేవంత్‌ రెడ్డి 

హైదరాబాద్: సోమాజిగూడలోని యశోద ఆస్పత్రిలో మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆదివారం పరామర్శించారు. మంత్రి సీతక్క, షబ్బీర్‌ అలీ ముఖ్యమంత్రి వెంట వున్నారు. కేసీఆర్‌ ఆరోగ్య పరిస్థితిని మాజీ మంత్రి కేటీఆర్‌, వైద్యులను సిఎం రేవంత్ రెడ్డి…