2023

వంట పాత్రలు విరాళం

శ్రీశైల దేవస్థానం:దేవస్థానం నిర్వహిస్తున్న ఆగమ పాఠశాలకు గురువారం శ్రీశైల మల్లికార్జున భజన సంఘ్, యర్రంగలిగి, బళ్ళారి వారు వంట పాత్రలను విరాళంగా అందజేశారు.దాతలు ఈ పాత్రలను దేవస్థానం కార్యనిర్వహణాధికారి పెద్దిరాజు సమక్షములో ఆగమ పాఠశాల అధికారులకు అందజేశారు. దాతలు మాట్లాడుతూ ఈ…

స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తుల బహూకరణ

శ్రీశైల దేవస్థానం: విశాఖపట్టణానికి చెందిన మురళీకృష్ణ దంపతులు బుధవారం శ్రీ సోమాస్కంద మూర్తి ఉత్సవమూర్తులను దేవస్థానానికి బహూకరించారు. ఈ సందర్భంగా ఈ విగ్రహాలకు శాస్త్రోక్తంగా పూజాదికాలు జరిగాయి. ఉత్సవమూర్తులను దేవస్థాన ధర్మప్రచార రథ కార్యక్రమాలలో ఉపయోగిస్తారు. అధ్యాపక ఎమ్‌. పూర్జానంద ఆరాధ్యులు,…

శ్రీశైల దేవస్థానానికి వాహనాన్ని విరాళంగా అందించిన ఉదయ్‌ కుమార్‌ రెడ్డి, తిరుపతి

శ్రీశైల దేవస్థానం: దేవస్థానానికి సోమవారం ఉదయ్‌ కుమార్‌ రెడ్డి, తిరుపతి , వాహనాన్ని విరాళంగా అందజేశారు. ఉదయం గంగాధర మండపం వద్ద దాతలు ఈ వాహనాన్ని దేవస్థానం కార్యనిర్వహణాధికారి డి.పెద్దిరాజు కు ఈ వాహనాన్ని అందించారు. ఈ వాహనం విలువ సుమారు…

భక్తి రంజని కార్యక్రమం

శ్రీశైల దేవస్థానం:ధర్మపథంలో భాగంగా (నిత్య కళారాధన కార్యక్రమం) శనివారం టి.పి. మోహన్ కుమార్, బృందం, హైదరాబాద్ భక్తి రంజని కార్యక్రమం సమర్పించారు . మహాదేవ శివశంబో, శివశివయనరాదా, భో..శంభో శంకరాయ శంకరాయ మంగళం, శంకరాశ్రీగిరి చంద్రచూడ శివశంకర, స్వామినాధ పరిపాలయా తదితర…

అన్నప్రసాద వితరణకు  విరాళం

శ్రీశైల దేవస్థానం: అన్నప్రసాద వితరణకుగాను విరాళంగా రూ. 1,00,800/-లను ఎం. వెకంటేశ్వర్లు,బాపట్ల అందజేశారు. ఈ మొత్తాన్ని అన్నప్రసాద వితరణ పర్యవేక్షకులు సి. మధుసూదన్‌రెడ్డికి అందించారు.

యమ్. ఉపేంద్ర భాగవతార్, మైదుకూరు హరికథ గానం

Srisaila Devasthanam: Nandeeswara Pooja, Bayalu veerabadra swamy pooja, Kumara swamy pooja performed in temple on 31st October 2023. *Harikatha gaanam performed in Kalaradhana. శ్రీశైల దేవస్థానం:ధర్మపథంలో భాగంగా (నిత్యకళారాధన కార్యక్రమం) యమ్. ఉపేంద్ర…

నవంబరు 14 నుండి డిసెంబరు 12 వరకు కార్తిక మాసోత్సవాలు-ఈ ఓ పెద్దిరాజు సమీక్ష

శ్రీశైల దేవస్థానం:నవంబరు 14 నుండి డిసెంబరు 12 వరకు కార్తిక మాసోత్సవాలు జరుగనున్నాయి. కార్తిక మాస ఏర్పాట్లకు సంబంధించి సోమవారం పరిపాలనా భవనంలోని సమావేశ మందిరంలో సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఉభయ దేవాలయాల ప్రధానార్చకులు, అధ్యాపక (స్థానాచార్యులు) అన్ని…