December 2023

డిసెంబరు 31 , జనవరి 1 తేదీలలో ఆర్జిత అభిషేకాలు , స్పర్శదర్శనం నిలుపుదల

శ్రీశైల దేవస్థానం:31.12.2023 ఆదివారం , 01.01.2024 సోమవారం కావడంతో గర్భాలయం, సామూహిక అభిషేకాలు స్పర్శదర్శనం నిలుపుదల చేస్తారు.31.12.2023న ఆదివారం సెలవురోజు , 01.01.2024 సోమవారం పర్వదినం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో ఉంటారు.ఈ కారణంగా భక్తులందరికీ సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు వీలుగా…

ఆరు గ్యారంటీలను ప్రజలకు చేరవేయడానికి మీరే మా సాధకులు-కలెక్టర్లు, ఎస్పీలు సమావేశంలో ముఖ్యమంత్రి ఆలోచనలు

* ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ప్రసంగం.. (24-12-2023) కొత్త ప్రభుత్వం తరపున మీకందరికి స్వాగతం పలుకుతున్నా.. ప్రధానంగా ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు, తీసుకున్న నిర్ణయాలు అమలు జరగాలంటే.. అధికారులు, ప్రజాప్రతినిధులు సేవకుల్లాగా పనిచేయాలి. అప్పుడే…

శివదీక్షా విరమణలు

శ్రీశైలదేవస్థానం:కార్తిక మాస శివదీక్షా విరమణ కార్యక్రమం ఆదివారం ఉదయం ప్రారంభమైంది. . భక్తుల సౌకర్యార్థం ఐదు రోజుల పాటు , 28వ తేదీ వరకు ఈ దీక్షా విరమణలు కొనసాగుతాయి. దీక్షా విరమణ కోసం వివిధ ఏర్పాట్లు జరిగాయి. భక్తుల సౌకర్యార్థం…

శ్రీశైల మహాక్షేత్రంలో ముక్కోటి ఏకాదశి మహోత్సవం ఘనం

శ్రీశైల దేవస్థానం: 23.12.2023: • శ్రీశైల మహాక్షేత్రంలో ముక్కోటి ఏకాదశి మహోత్సవం ఘనం. • ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఈ రోజు వేకువ జాముననే శ్రీస్వామిఅమ్మవార్లకు విశేషపూజాదికాలు జరిగాయి. • పూజాదికాల తరువాత జరిగిన రావణవాహనసేవ, గ్రామోత్సవం. • ఉత్సవంలో పాల్గొన్న…

ప్రజావాణి కార్యక్రమంలో 2202 దరఖాస్తులు

హైదరాబాద్, డిసెంబర్ 22:మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్ లో శుక్రవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 2202 దరఖాస్తులు అందాయని అధికారులు తెలిపారు. ఈ రోజు నిర్వహించిన ప్రజా వాణిలో ఎక్కువగా 40 శాతం మేరకు డబుల్ బెడ్ రూమ్, 30 శాతం…