November 2023

ఉచిత సామూహిక సేవలలో శ్రీస్వామిఅమ్మవార్ల కల్యాణోత్సవం

శ్రీశైల దేవస్థానం:ధర్మప్రచారంలో భాగంగా దేవస్థానం గురువారం ఆరుద్రోత్సవాన్ని పురస్కరించుకుని ఉచిత సామూహిక సేవలలో భాగంగా శ్రీస్వామిఅమ్మవార్ల కల్యాణోత్సవాన్ని నిర్వహించింది. తెల్లరేషన్కార్డు కలిగిన వారి సౌకర్యార్థం ప్రవేశపెట్టిన ఉచిత సామూహిక సేవలలో భాగంగా చంద్రవతి కల్యాణ మండపంలో ఈ కల్యాణోత్సవాన్ని నిర్వహించారు. ఈ…

శివభక్త కథామృతం ప్రవచనం చేసిన బి. అపర్ణ, ఏలూరు

శ్రీశైల దేవస్థానం:కార్తీక మాసోత్సవాల సందర్భంగా పలు ధార్మిక , సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసారు.మంగళవారం దేవస్థానం పక్షాన ఏర్పాటు చేసిన కార్యక్రమాలలో భాగంగా బి. అపర్ణ, ఏలూరు , శివభక్త కథామృతం అనే అంశంపై ప్రవచనం చేసారు. శివతత్యం, శివలీలా విశేషాలు,…

కార్తీక శని,ఆది,సోమవారాలలో స్వామివార్ల స్పర్శదర్శనం నిలుపుదల

శ్రీశైల దేవస్థానం: *నవంబరు 14న ప్రారంభమైన కార్తీక మాసోత్సవాలు డిసెంబరు 12న ముగింపు * ఈ నెల 26న పుణ్య నదీహారతి, జ్వాలాతోరణం , లక్షదీపోత్సవం- పుష్కరిణిహారతి* 27వ తేదీన సోమవారం సందర్భంగా లక్షదీపోత్సవం- పుష్కరిణిహారతి** రద్దీరోజులలో స్వామివార్ల స్పర్శదర్శనం నిలుపుదల…

ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు

శ్రీశైల దేవస్థానం:కార్తీక మాసోత్సవాల సందర్భంగా పలు ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసారు.బుధవారం భారత ప్రభుత్వ స్కాలర్షిప్ హోల్డర్ మద్రాసు కి చెందిన శ్రీమతి గురు గీతా గణేషన్ బృందం, మద్రాసు సంప్రదాయ నృత్యప్రదర్శన సమర్పించారు. ఈ కార్యక్రమమలో గీతాగణేశ్, నవ్యశ్రావణి,…

కార్తీక మొదటి సోమవారం సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు 

శ్రీశైల దేవస్థానం: • కార్తీక మొదటి సోమవారం సందర్భంగా అధిక సంఖ్యలో ఆలయాన్ని భక్తులు సందర్శించారు. • వేకువజాము నుంచే పాతాళగంగలో భక్తులు పుణ్యస్నానాలు చేసారు. • భక్తులందరు సంతృప్తికరంగా శ్రీస్వామిఅమ్మవార్లను దర్శించుకునేందుకు వీలుగా దర్శన ఏర్పాట్లు జరిగాయి. • భక్తుల…