October 2023

అమ్మవారికి బ్రహ్మచారిణి అలంకారం-స్వామిఅమ్మవార్లకు మయూరవాహనసేవ

శ్రీశైల దసరా మహోత్సవాలలో భాగంగా రెండో రోజు సోమవారం అమ్మవారికి బ్రహ్మచారిణి అలంకారం చేసారు. • నిర్వహించారు. • ఉత్సవాలలో భాగంగా శ్రీస్వామివారికి ప్రత్యేక పూజలు జరిగాయి. • అమ్మవారికి శ్రీచక్రార్చన, నవావరణార్చన, విశేష కుంకుమార్చనలు జరిపారు. • రుద్రహోమం, చండీహోమం…

హంస వాహనంపై సరస్వతి అలంకారంలో శ్రీ మలయప్ప

తిరుమల, 2023 అక్టోబరు 16: శ్రీవారి న‌వ‌రాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజైన సోమవారం రాత్రి శ్రీమలయప్పస్వామివారు సరస్వతి అలంకారంలో వీణ ధరించి హంస వాహనంపై తిరుమాడ వీధులలో విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. మాడ వీధుల్లో అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగిన వాహ‌న‌సేవ‌లో…

నిర్మాణపు పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలి-ఈ ఓ

శ్రీశైల దేవస్థానం:శ్రీశైలం ప్రాజెక్టుకాలనీలో దేవస్థానం నిర్మిస్తున్న సిబ్బంది వసతి గృహాల నిర్మాణపు పనులను సోమవారం ఈ ఓ పెద్దిరాజు ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు.ఈ పరిశీలనలో ధర్మకర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితులు తన్నీరు ధర్మరాజు కూడా ఉన్నారు. దేవస్థానం సిబ్బంది కోసం…

భ్రమరాంబాదేవి ఉత్సవమూర్తికి శైలపుత్రి అలంకారం-స్వామిఅమ్మవార్లకు భృంగివాహనసేవ

శ్రీశైలంలో ఆదివారం నుంచి దసరా మహోత్సవాలు ప్రారంభం • అక్టోబరు 24వ తేదీతో ముగియనున్న దసరా ఉత్సవాలు • పురవీధుల్లో గ్రామోత్సవం ఘనంగా జరిగింది. • ఉత్సవాల సందర్భంగా శ్రీస్వామిఅమ్మవార్లకు విశేషపూజలు, వాహనసేవలు, అమ్మవారికి నవదుర్గ అలంకరణలు వుంటాయి. • లోకకల్యాణం…

శ్రీశైల దేవస్ధానం దసరా మహోత్సవాలకు సీఎం కు ఆహ్వానం

సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను కలిసి శ్రీశైల దేవస్ధానం దసరా మహోత్సవాలకు ఆహ్వానించిన డిప్యూటీ సీఎం (దేవాదాయ శాఖ మంత్రి) కొట్టు సత్యనారాయణ, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి, ధర్మకర్తలమండలి అధ్యక్షుడు రెడ్డివారి చక్రపాణిరెడ్డి.ఈవో పెద్దిరాజు. ముఖ్యమంత్రికి…

ప్రత్యేకంగా స్క్రీనింగ్ కమిటీ

హైదరాబాద్, అక్టోబర్ 10 : : రాష్ట్రంలో జరుగనున్న శాసన సభ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల ప్రవర్తనా నియమావళి ని మరింత పకడ్బందీగా అమలుచేసేందుకుగాను ప్రత్యేకంగా స్క్రీనింగ్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తెలిపారు.…

సమగ్రక్షేత్రంగా శ్రీశైలం ప్రసిద్ధి – బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ

శ్రీశైల దేవస్థానం:హిందూ ధర్మప్రచారం లో భాగంగా దేవస్థానం నిర్వహించిన బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ ‘శ్రీశైల మహిమా విశేషాలు’ ప్రవచనాలు సోమవారం ముగిసాయి.తొమ్మిది రోజులపాటు జరిగిన ఈ ప్రవచనాలు ఈ నెల 1వ తేదీన ప్రారంభమయ్యాయి. శ్రీస్వామిఅమ్మవార్ల ఆవిర్భావం, పర్వతుని వృత్తాంతం, చంద్రవతి…

శ్రీశైల మహాక్షేత్రంలో ఆధ్యాత్మిక సాధన చేసినప్పుడు సాధకునిలోని అంతర్గత శక్తి త్వరితంగా జాగృత మవుతుంది

శ్రీశైల దేవస్థానం:హిందూ ధర్మప్రచారం లో భాగంగా దేవస్థానం నిర్వహిస్తున్న బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ ‘శ్రీశైల మహిమా విశేషాలు’ ప్రవచనాలలో ఆదివారం ఎనిమిదో రోజు ప్రవచనాలు కొనసాగాయి. ఈ కార్యక్రమానికి ముందుగా ఆలయ సంప్రదాయాన్ని అనుసరించి జ్యోతిప్రజ్వలన జరిగింది.అనంతరం ప్రవచకులు ముందుగా శ్రీశైలంలోని…

శాస్త్రాన్ని శ్రద్ధతో అవగాహన చేసుకోవాలి-బ్రహ్మశ్రీ సామవేదం  షణ్ముఖశర్మ

శ్రీశైల దేవస్థానం:హిందూ ధర్మప్రచారం లో భాగంగా దేవస్థానం నిర్వహిస్తున్న బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ ‘శ్రీశైల మహిమా విశేషాలు’ ప్రవచనాలలో భాగంగా శనివారం ఏడో రోజు ప్రవచనాలు కొనసాగాయి. ఈ కార్యక్రమానికి ముందుగా ఆలయ సంప్రదాయాన్ని అనుసరించి జ్యోతి ప్రజ్వలన జరిగింది. అనంతరం…

అసంఖ్యాకంగా దివ్యతీర్థాలు ఉన్న క్షేత్రం శ్రీశైలమహాక్షేత్రం-సామవేదం

శ్రీశైల దేవస్థానం:హిందూ ధర్మప్రచారం లో భాగంగా దేవస్థానం నిర్వహిస్తున్న బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ ‘శ్రీశైల మహిమా విశేషాలు’ ప్రవచనాలలో శుక్రవారం ఆరో రోజు ప్రవచనాలు కొనసాగాయి. ఈ కార్యక్రమానికి ముందుగా ఆలయ సంప్రదాయాన్ని అనుసరించి జ్యోతిప్రజ్వలన చేసారు. అనంతరం ప్రవచకులు ముందుగా…