onlinenewsdiary.com extends greets on the eve of vijaya dashami
onlinenewsdiary.com extends greets on the eve of vijaya dashami
Multilingual News Portal
onlinenewsdiary.com extends greets on the eve of vijaya dashami
*Siddhidaayani Alankaram -Ashwavahana Seva in srisaila devasthanam on 23rd oct.2023
హైదరాబాద్, అక్టోబర్ 22 :: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆదివారం డా. బీఆర్ అంబేద్కర్ తెలంగాణా సచివాలయం ఎదురుగాఉన్న తెలంగాణా అమరుల స్మారక కేంద్రం వద్ద నిర్వహించిన సద్దుల బతుకమ్మ వేడుకలకు హాజరై మహిళలతో కలసి బతుకమ్మ…
శ్రీశైల దేవస్థానం: ఈ నెల 15వ తేదీన ప్రారంభమైన దసరా మహోత్సవాలు 24వ తేదీతో ముగియనున్నాయి. ఉత్సవాల చివరిరోజు అయిన 24వ తేదీ రాత్రి ఆలయ పుష్కరిణిలో శ్రీస్వామిఅమ్మవార్లకు తెప్పోత్సవం నిర్వహిస్తారు. కార్యనిర్వహణాధికారి పెద్దిరాజు ఇంజనీరింగ్ అధికారులతో కలిసి తెప్పోత్సవ ఏర్పాట్లను…
శ్రీశైల దేవస్థానం:దసరా మహోత్సవాలలో భాగంగా ఎనిమిదో రోజు ఆదివారం ఉదయం అమ్మవారికి ప్రాతఃకాల పూజలు, విశేష కుంకుమార్చనలు, నవావరణార్చనలు, జపానుష్టానాలు, పారాయణలు, సూర్య నమస్కారములు, చండీహోమం, పంచాక్షరి, భ్రామరి, బాలా జపానుష్థానములు, చండీపారాయణ, చతుర్వేద పారాయణలు, కుమారీపూజలు నిర్వహించారు. అదేవిధంగా రుద్రహోమం,…
తిరుమల, 2023 అక్టోబరు 21: శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడో రోజు శనివారం రాత్రి శ్రీ మలయప్పస్వామివారు చంద్రప్రభ వాహనంపై నవనీత కృష్ణుడి అలంకారంలో భక్తులను కటాక్షించారు. చంద్రప్రభ వాహనం – సకలతాపహరం చంద్రుడు శివునికి శిరోభూషణమైతే ఇక్కడ శ్రీహరికి…
శ్రీశైల దేవస్థానం:దసరా మహోత్సవాలలో భాగంగా ఏడో రోజు శనివారం ఉదయం అమ్మవారికి ప్రాతఃకాల పూజలు, విశేష కుంకుమార్చనలు, నవావరణార్భనలు, జపానుష్టానాలు, పారాయణలు, సూర్య నమస్కారములు, చండీహోమం, పంచాక్షరి, భ్రామరి, బాలా జపానుష్థానములు, చండీపారాయణ, చతుర్వేద పారాయణలు, కుమారీ పూజలు జరిగాయి. అదేవిధంగా…
శ్రీశైల దేవస్థానం:పరిపాలనాంశాల పరిశీలనలో భాగంగా శనివారం కార్యనిర్వహణాధికారి పెద్దిరాజు సంబంధిత ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పాతాళగంగను పరిశీలించారు. ఈ పరిశీలనలో ముందుగా పాతాళగంగమెట్లమార్గంలో నడిచివెళ్ళి ఆయా ఏర్పాట్లపై పలు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఓ మాట్లాడుతూ పాతాళగంగ మెట్ల మార్గములో…
శ్రీశైల దేవస్థానం,20.10.2023: దసరా మహోత్సవాలలో భాగంగా ఆరో రోజు శుక్రవారం నిర్వహించారు. • పుష్పపల్లకీపై స్వామిఅమ్మవార్ల గ్రామోత్సవం జరిగింది. • అమ్మవారికి శ్రీచక్రార్చన, నవావరణార్చన, విశేష కుంకుమార్చనలు జరిగాయి. • రుద్రహోమం, చండీహోమం నిర్వహించారు. • ఉత్సవాలలో భాగంగానే చతుర్వేదపారాయణలు, రుద్రపారాయణ,…
శ్రీశైల దేవస్థానం:దసరా మహోత్సవాలలో భాగంగా అయిదో రోజు గురువారం ఉదయం అమ్మవారికి ప్రాతకాల పూజలు, విశేషకుంకుమార్చనలు, నవానరణార్చనలు, జపానుష్టానాలు, పారాయణలు, సూర్య నమస్కారములు, చండీహోమం, పంచాక్షరి, బ్రామరి, బాలా జపానుష్థానములు, చండీపారాయణ, చతుర్వేద పారాయణలు, కుమారీపూజలు నిర్వహించారు. అదేవిధంగా రుద్రహోమం, రుద్రయాగాంగ…
శ్రీశైల దేవస్థానం: దసరా మహోత్సవాలలో భాగంగా నాలుగో రోజు బుధవారం ఉదయం అమ్మవారికి ప్రాతఃకాల పూజలు, విశేష కుంకుమార్చనలు, నవావరణార్చనలు, జపానుష్టానాలు, పారాయణలు, సూర్య నమస్కారములు, చండీహోమం, పంచాక్షరి, భ్రామరి, బాలా జపానుష్థానములు, చండీపారాయణ, చతుర్వేద పారాయణలు, కుమారీ పూజలు జరిపారు.అదేవిధంగా…
దసరా మహోత్సవాలలో భాగంగా మూడో రోజు మంగళవారం అమ్మవారికి చంద్రఘంట అలంకారం, స్వామిఅమ్మవార్లకు రావణవాహనసేవ ఘనంగా జరిగాయి. • అమ్మవారికి శ్రీచక్రార్చన, నవావరణార్చన, విశేష కుంకుమార్చనలు జరిగాయి. • రుద్రహోమం, చండీహోమం నిర్వహించారు. • ఉత్సవాలలో భాగంగానే చతుర్వేదపారాయణలు, రుద్రపారాయణ, చండీపారాయణ,…