శ్రీశైల దేవస్థానం:నవంబరు 14 నుండి డిసెంబరు 12 వరకు కార్తిక మాసోత్సవాలు జరుగనున్నాయి. కార్తిక మాస ఏర్పాట్లకు సంబంధించి సోమవారం పరిపాలనా భవనంలోని...
Day: 30 October 2023
శ్రీశైల దేవస్థానం:గో సంరక్షణనిధికి విరాళంగా రూ. 1,23,000/-లను ఆర్.సదాశివ సీతా మహాలక్ష్మీ, విజయవాడ అందజేశారు. ఈ మొత్తాన్ని పర్యవేక్షకులు టి. హిమబిందుకు అందించారు.