శ్రీశైల మహాక్షేత్రంలో ఆధ్యాత్మిక సాధన చేసినప్పుడు సాధకునిలోని అంతర్గత శక్తి త్వరితంగా జాగృత మవుతుంది

శ్రీశైల మహాక్షేత్రంలో ఆధ్యాత్మిక సాధన చేసినప్పుడు సాధకునిలోని అంతర్గత శక్తి త్వరితంగా జాగృత మవుతుంది
శ్రీశైల దేవస్థానం:హిందూ ధర్మప్రచారం లో భాగంగా దేవస్థానం నిర్వహిస్తున్న బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ ‘శ్రీశైల మహిమా విశేషాలు’ ప్రవచనాలలో ఆదివారం ఎనిమిదో రోజు...