September 2023

దుకాణదారులకు ఆర్థిక సహాయం

శ్రీశైల దేవస్థానం: లలితాంబిక వాణిజ్య సముదాయం, ఎల్ బ్లాకులోని దుకాణాలు గురువారం అగ్ని ప్రమాదానికి గురైన కారణంగా ఈ దుకాణదారులకు దేవస్థాన ధర్మకర్తల మండలి తరుపున గౌరవ అధ్యక్షులు రెడ్డివారి చక్రపాణిరెడ్డి ఆర్థిక సహాయంగా రూ. 1,40,000/- అందజేశారు.ఈ కార్యక్రమంలో ఈ…