September 2023

శ్రీ కళారాధన ఆర్ట్స్ అండ్ వెల్ఫేర్  అసోసియేషన్, విశాఖపట్నం సమర్పించిన   సంప్రదాయ నృత్య ప్రదర్శన

శ్రీశైల దేవస్థానం: ధర్మపథంలో భాగంగా (నిత్యకళారాధన కార్యక్రమం) శుక్రవారం శ్రీ కళారాధన ఆర్ట్స్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్, విశాఖపట్నం వారు సంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమం సమర్పించారు.ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వేదిక వద్ద సాయంకాలం నుండి ఈ సంప్రదాయ నృత్య…

లౌకికవాద ముఖ్యమంత్రిగా కేసీఆర్ దేశవ్యాప్తంగా ప్రసిద్ధి-హోంశాఖ  మంత్రి  మహమ్మద్ మహమూద్ అలీ

హైదరాబాద్,21,సెప్టెంబర్: తెలంగాణలో ఉన్న పథకాలు దేశంలో ఎక్కడా లేవని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ అన్నారు. అబ్దుల్లాపూర్ మెట్ మండలంలోని తట్టి అన్నారంలో డబుల్ బెడ్ రూం ఇండ్ల కేటాయింపు కార్యక్రమంలో హోం మంత్రి పాల్గొన్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని…

తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ నూతన చైర్మన్ ను, సభ్యులను నియమించిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు

తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ నూతన చైర్మన్ ను, సభ్యులను.. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నియమించారు. రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ కమిషన్ ఛైర్మన్ గా బక్కి వెంకటయ్య (ఎస్సీ మాల, మెదక్), సభ్యులుగా శ్రీమతి కుస్రం నీలాదేవి (ఎస్టీ గోండు, ఆదిలాబాద్),…

కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామికి శ్రీశైల దేవస్థానం తరుపున పట్టువస్త్రాల సమర్పణ

శ్రీశైల దేవస్థానం:కాణిపాకంలో శ్రీ వరసిద్ధి వినాయకస్వామివారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీశైల దేవస్థానం తరుపున గురువారం పట్టువస్త్రాలు సమర్పించారు. సెప్టెంబరు 18వ తేదీ నుండి ప్రారంభమైన కాణిపాక బ్రహ్మోత్సవాలు అక్టోబరు 8వ తేదీతో ముగియనున్నాయి. ఈ మేరకు శ్రీశైలదేవస్థానం దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎస్.…

ఘనంగా  గణేశ సదనం ప్రారంభం, శ్రీశైలక్షేత్ర వైభవం’ ప్రత్యేక సంచిక ఆవిష్కరణ

శ్రీశైల దేవస్థానం: గణేశ సదనం ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది.మంగళవారం సాయంత్రం జరిగిన కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి, దేవాదాయ శాఖా మంత్రి కే .సత్యనారాయణ సదనాన్ని ప్రారంభించారు. గణేశసదనం ప్రాంగణములో ‘శ్రీశైలక్షేత్ర వైభవం’ ప్రత్యేక సంచికను మంత్రి ఆవిష్కరించారు. శివసంకల్పం ప్రత్యేక గ్రంథం ,…

శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన ముఖ్యమంత్రి  వైఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి

శ్రీ‌వారి సాల‌క‌ట్ల బ్ర‌హ్మోత్స‌వాలు – 2023 శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన ముఖ్యమంత్రి వైఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి తిరుమల, 2023 సెప్టెంబ‌రు 18: శ్రీవారి సాల‌క‌ట్ల‌ బ్రహ్మోత్సవాలలో తొలిరోజైన సోమ‌వారం రాత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీవేంకటేశ్వరస్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ముందుగా…

2024 టీటీడీ డైరీలు, క్యాలెండర్లను ఆవిష్కరించిన వైఎస్‌.జ‌గ‌న్‌

శ్రీ‌వారి సాల‌క‌ట్ల బ్ర‌హ్మోత్స‌వాలు – 2023 తిరుమల, 2023 సెప్టెంబ‌రు 18: శ్రీవారి సాల‌క‌ట్ల బ్రహ్మోత్సవాలలో మొద‌టి రోజైన సోమ‌వారం రాత్రి స్వామివారి దర్శనానంతరం ఆలయంలోని రంగ‌నాయ‌కుల మండ‌పంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి టీటీడీ ముద్రించిన 2024వ సంవత్సరం డైరీలు, క్యాలెండర్లను…

45 రోజుల్లో టీటీడీ ఉద్యోగులందరికీ ఇళ్ల‌ స్థలాలు-ముఖ్య‌మంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి

– చారిత్రాత్మ‌క నిర్ణ‌యం తీసుకున్న ముఖ్యమంత్రి కి కృతజ్ఞతలు తెలిపిన టీటీడీ ఉద్యోగులు తిరుప‌తి, 2023 సెప్టెంబ‌రు 18: తిరుప‌తి స్మార్ట్ సిటీ ప్రాజెక్టు కింద తిరుప‌తిలో రికార్డు సమయంలో నిర్మించిన శ్రీనివాససేతు ఫ్లైఓవ‌ర్‌ను సోమవారం రాష్ట్ర ముఖ్య‌మంత్రి వైఎస్‌.జ‌గన్మోహన్ రెడ్డి…

ప్రగతి భవన్ లో వినాయక చవితి వేడుకలు

సోమవారం వినాయక చవితి వేడుకలు ప్రగతి భవన్ లో ఘనంగా జరిగాయి. గణనాథుడు కి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శోభమ్మ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు.

శ్రీశైల దేవస్థానం లో ఘనంగా గణపతి పూజలు

శ్రీశైల దేవస్థానం: వినాయకచవితి సందర్భంగా సోమవారం వివిధ కార్యక్రమాలు జరిగాయి. దేవస్థానం ఘనంగా ఏర్పాట్లు చేసింది. అర్చక స్వాములు పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ ఓ తదితర అధికార గణం , సిబ్బంది , భక్తులు పాల్గొన్నారు. ఉదయం గం.7.00లకు శ్రీస్వామివారి…