August 2023

ఉర్దూ భాష అభివృద్ధికి కృషి చేసిన ఉపాధ్యాయులకు ఉర్దూ అకాడమీ అవార్డులు

ఉర్దూ భాష అభివృద్ధికి కృషి చేసిన ఉపాధ్యాయులకు తెలంగాణ రాష్ట్ర ఉర్దూ అకాడమీ అవార్డులను ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా గుర్తించిన 213 మంది ఉపాధ్యాయులకు ఈ నెల 6 వ తేదిన మధ్యాహ్నం 2 గంటలకు మోతి గల్లీలోని చౌమహల్లా ప్యాలస్…

లిక్షితాశ్రీ నృత్య కళాశాల, నందికొట్కూరు సమర్పించిన సంప్రదాయ నృత్య ప్రదర్శన

శ్రీశైల దేవస్థానం:ధర్మపథంలో భాగంగా (నిత్యకళారాధన కార్యక్రమం) శనివారం లిక్షితాశ్రీ నృత్య కళాశాల, నందికొట్కూరు వారు సంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమం సమర్పించారు. ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వేదిక వద్ద సాయంకాలం ఈ ప్రదర్శన జరిగింది. కార్యక్రమం లో మహాగణపతిం, శివాష్టకం,…

అన్నప్రసాద వితరణకు విరాళం

Srisaila Devasthanam: uyala seva, Ankalamma Vishesha Puuja performed in the temple on 4th Aug.2023.Archaka swaamulu performed the puuja. *అన్నప్రసాద వితరణకు విరాళంగా రూ. 1,05,000/-లను విన్నకోట సూర్య శంకర శ్రీనివాస్, హైదరాబాద్ శుక్రవారం విరాళాల…

డి. అశ్విని , బృందం, బళ్ళారి కర్ణాటక వారి సంప్రదాయ నృత్య ప్రదర్శన

శ్రీశైల దేవస్థానం:దేవస్థానం నిర్వహిస్తున్న ధర్మపథంలో భాగంగా (నిత్యకళారాధన కార్యక్రమం) గురువారం డి. అశ్విని , బృందం, బళ్ళారి కర్ణాటక వారు సంప్రదాయ నృత్య ప్రదర్శన సమర్పించారు. మహాగణపతిం, ..శంభో, శివతాండవం, లింగాష్టకం తదితర గీతాలకు అశ్విని, హర్షిత, ప్రణన్య తదితరులు నృత్య…

 రైతు సంక్షేమం, వ్యవసాయాభివృద్ధి పై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు చిత్తశుద్ధికి కృతజ్ఞతలు

రైతు సంక్షేమం, వ్యవసాయాభివృద్ధి పై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు చిత్తశుద్ధితో ఉన్నారని మండలిలో ప్రభుత్వ విప్,ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు గురువారం ప్రగతి భవన్ లో కేసీఆర్ ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. రైతులపై ఉన్న ప్రేమ తెలియజేసే విధంగా వాసు…

కొండపల్లి ఉదయ్ కుమార్ భాగవతార్, కడప  విరాటపర్వం హరికథ గానం

శ్రీశైల దేవస్థానం:దేవస్థానం నిర్వహిస్తున్న ధర్మపథంలో భాగంగా( నిత్యకళారాధన కార్యక్రమం) బుధవారం కొండపల్లి ఉదయ్ కుమార్ భాగవతార్, కడప విరాటపర్వం హరికథ గానం చేసారు. ఆలయ దక్షిణ మాడవీధిలోని విత్యకళారాధన వేదిక వద్ద సాయంకాలం ఈ హరికథ కార్యక్రమం జరిగింది. కార్యక్రమం లో…

శ్రీశైల శ్రావణ మాసోత్సవాల నిర్వహణకు ఈ ఓ దిశానిర్ధేశం

శ్రీశైల దేవస్థానం:నిజ శ్రావశుద్ధ పాడ్యమి, ఆగస్టు 17వ తేదీ నుండి సెప్టెంబరు 15 వరకు శ్రావణ మాసోత్సవాలు నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల ఏర్పాట్లకు సంబంధించి మంగళవారం కార్యనిర్వహణాధికారి ఎస్.లవన్న సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. పరిపాలనా కార్యాలయం లోని సమావేశ…