August 2023

గో సంరక్షణ పథకానికి విరాళంగా  రూ. 1,00,100/-

శ్రీశైల దేవస్థానం: గో సంరక్షణ పథకానికి విరాళంగా రూ. 1,00,100/- మొత్తాన్ని జి. యుగంధర్, వరంగల్ శనివారం దేవస్థానం పర్యవేక్షకులు ఎ. నాగరాజుకు అందించారు.

హుండీల లెక్కింపు ద్వారా శ్రీశైల దేవస్థానానికి రూ3,43,68,091/- నగదు రాబడి- ఈ ఓ

శ్రీశైల దేవస్థానం:శుక్రవారం జరిగిన హుండీల లెక్కింపు ద్వారా శ్రీశైల దేవస్థానానికి రూ3,43,68,091/- నగదు రాబడిగా లభించిందని ఈ ఓ తెలిపారు. ఆలయ హుండీల ఆదాయాన్ని భక్తులు గత 28 రోజులలో (14.07.2023 నుండి 11.08.2023 వరకు) సమర్పించారన్నారు.ఈ హుండీలో 172 గ్రాముల…

Inspection by E.O. Lavanna

శ్రీశైల దేవస్థానం: శ్రీశైలం ప్రాజెక్టు కాలనీలో దేవస్థానం నిర్మిస్తున్న సిబ్బంది వసతి గృహాల నిర్మాణపు పనులను గురువారం సాయంత్రం కార్యనిర్వహణాధికారి లవన్న ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఈ ఓ మాట్లాడుతూ నిర్మాణపు పనులను వీలైనంత త్వరగా పూర్తి…

తగినంతగా లడ్డు ,పులిహోర , వడ ప్రసాదాలను అందుబాటులో ఉంచుకోవాలి-ఈ ఓ లవన్న

శ్రీశైల దేవస్థానం:ఈ నెల 17 నుండి సెప్టెంబర్ 15 వరకు శ్రావణమాసోత్సవాలు జరుగనున్న కారణంగా పలు అభివృద్ధి చర్యలు తీసుకుంటున్నారు. భక్తుల సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని శ్రావణ మాసోత్సవాల సందర్భంగా వివిధ విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం కార్యనిర్వహణాధికారి…

క్యూలైన్లలో శుచీశుభ్రతల పై ప్రత్యేక శ్రద్ధ-ఈ ఓ ఆదేశాలు

శ్రీశైల దేవస్థానం:ఈ నెల 17 నుంచి సెప్టెంబర్ 15 వరకు శ్రావణ మాసోత్సవాలు జరుగుతాయి. భక్తుల సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని ఈ మాసోత్సవాలకు వివిధ విసృత ఏర్పాట్లు జరుగుతున్నాయి.ఇందులో భాగంగా మంగళవారం కార్యనిర్వహణాధికారి ఎస్. లవన్న ఇంజనీరింగ్‌, ఆలయం, క్యూకాంప్లెక్స్‌, పారిశుద్ధ్య…

అన్నప్రసాద వితరణకు రూ. 1,00,150/- విరాళం

శ్రీశైల దేవస్థానం: అన్నప్రసాద వితరణకు గాను విరాళంగా రూ. 1,00,150/-లను బొర్ర సాంబశివరావు, హైదరాబాద్ సోమవారం, దేవస్థానం పర్యవేక్షకులు ఎ. నాగరాజుకు అందించారు.

శ్రీశైలక్షేత్రాన్ని దర్శించే భక్తుల సౌకర్యార్థం పలు విస్తృత ఏర్పాట్లు

శ్రీశైల దేవస్థానం:శ్రీశైలక్షేత్రాన్ని దర్శించే భక్తుల సౌకర్యార్థం దేవస్థానం పలు విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ముఖ్యంగా సామాన్య భక్తులకు ఉచితంగా మహామంగళహారతి. వారంలో నాలుగురోజులపాటు భక్తులకు ఉచితంగా శ్రీస్వామివార్ల స్పర్శదర్శనాన్ని కల్పించడం, తెల్లరేషన్కార్డు కలిగిన వారికి నెలలో ఒకరోజున ఉచితంగా నిర్ధిష్టమైన ఆర్జితసేవను…