అన్నప్రసాద వితరణకు విరాళంగా రూ. 3,98,000/-
శ్రీశైల దేవస్థానం; అన్నప్రసాద వితరణకు విరాళంగా రూ. 3,98,000.00 , గో సంరక్షణ పథకానికి 1,02,000/-లను టి. కృష్ణమూర్తి, హైదరాబాద్ గురువారం ధర్మకర్తల మండలి అధ్యక్షులు రెడ్డివారి చక్రపాణిరెడ్డికి అందజేశారు. ఈ కార్యక్రమం లో ధర్మకర్తల మండలి సభ్యులు మేరాజోత్ హనుమంత్…
ఎడిటర్, సి.హెచ్.వి.ఎం. కృష్ణారావు కు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నివాళి
హైదరాబాద్ : సీనియర్ జర్నలిస్ట్, ఎడిటర్, సి.హెచ్.వి.ఎం. కృష్ణారావు మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం ప్రకటించారు. అభ్యుదయ భావాలు కలిగిన కృష్ణారావు సీనియర్ జర్నలిస్టుగా చేసిన సేవలను సిఎం స్మరించుకున్నారు. పలు రంగాల్లో లోతైన అవగాహనతో ప్రజా ప్రయోజనాల…