August 2023

అన్నప్రసాద వితరణకు  విరాళం

Srisaila Devasthanam: అన్నప్రసాద వితరణకు గాను విరాళంగా రూ. 1,01,116/-లను మల్లికార్జున, సత్య సాయి జిల్లా ,శుక్రవారం నాడు దేవస్థానం సహాయ కార్యనిర్వహణాధికారి ఫణిదర ప్రసాద్ కు అందించారు.

వరలక్ష్మీ  వ్రత  ఆచరణ  ఫలితంగా శ్రేష్ఠమైనవి, ఉన్నతమైనవి లభిస్తాయి-ఈ ఓ

శ్రీశైల దేవస్థానం: *వైభవంగా సామూహిక వరలక్ష్మీ వ్రతాలు *ధర్మప్రచారంలో భాగంగా ఉచిత సామూహిక వరలక్ష్మీ వ్రతాలు *సామూహిక వరలక్ష్మీవ్రతంలో పాల్గొన్న 1000 మందికిపైగా ముత్తైదవులు *వ్రతంలో పాల్గొన్నవారందరికీ శ్రీస్వామిఅమ్మవార్ల దర్శనం , అన్న ప్రసాదాల ఏర్పాట్లు- ధార్మిక కార్యక్రమాల నిర్వహణలో భాగంగా…

మఠాల ప్రాంగణాలలో బిల్వం, కదంబం లాంటి దేవతా వృక్షాలను పెంచాలి-ఈ ఓ లవన్న

శ్రీశైల దేవస్థానం: పరిపాలనాంశాలలో భాగంగా ఆదివారం కార్యనిర్వహణాధికారి ఎస్‌. లవన్న ఇంజనీరింగ్‌ అధికారులతో కలిసి ఘంటామఠం, విభూతి మఠం, గణేశసదనాన్ని పరిశీలించారు.ప్రాచీన కట్టడాల పరిరక్షణలో భాగంగా దేవస్థానం పంచమఠాల పునర్నిర్మాణ పనులను చేపట్టి పూర్తి చేసింది. ఇప్పటికే ఘంటామఠానికి సంబంధించి గర్భాలయం,…

‘బ్రాహ్మణ సంక్షేమ సదనం’లోని (సెంట్రల్ ఎసి) కళ్యాణ మండపాన్ని అవసరాల్నిబట్టి బ్రాహ్మణేతరులకూ వినియోగం- కేవి రమణాచారి

– దోర్బల బాలశేఖరశర్మ గచ్చిబౌలి(హైదరాబాద్) లోని గోపన్నపల్లి జర్నలిస్ట్స్ కాలనీని ఆనుకొని సుమారు తొమ్మిది ఎకరాల సువిశాల ప్రదేశంలో, అన్ని ఆధునిక హంగులు, సౌకర్యాలతో రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నిర్మించిన ‘బ్రాహ్మణ సంక్షేమ సదనం’లోని (సెంట్రల్ ఎసి) కళ్యాణ మండపాన్ని కేవలం…

గో సంరక్షణ పథకానికి విరాళం

శ్రీశైల దేవస్థానం: గో సంరక్షణ పథకానికి విరాళంగా రూ. 1,01,000/-లను వి.మల్లికార్జునప్ప, రంగారెడ్డి జిల్లా శనివారం దేవస్థానం పర్యవేక్షకులు టి. హిమబిందుకు అందించారు.

అన్నప్రసాద వితరణకు విరాళాలు

Srisaila Devasthanam: Uuyala seva, Ankalamma Vishesha Puuja performed in the temple on 18th Aug.2023. Traditional dance performed in Kalaradhana stage. శ్రీశైల దేవస్థానం: దేవస్థానం నిర్వహిస్తున్న ధర్మపథంలో భాగంగా (నిత్యకళారాధన కార్యక్రమం) శుక్రవారం సప్పా…