August 2023

శ్రీశైలంలో వరుణ జపాలు- ఎండ వేడిమి ఉన్నప్పటికీ మధ్యాహ్నం హఠాత్తుగా భారీవర్షం

శ్రీశైల దేవస్థానం:వర్షాభావ పరిస్థితులు తొలగి, సకాలంలో తగినంత వర్షాలు కురిసి, రాష్ట్రంతో పాటు దేశం సుభిక్షంగా ఉండాలనే సంకల్పంతో దేవస్థానం వరుణ జపాలను చేయిస్తోంది. ఈ నెల 26వ తేదీన ఈ జపాలు ప్రారంభమయ్యాయి. వరుణ జపాలు సెప్టెంబరు 2వ తేదీ…

తలపాగా వస్త్రం, రుద్రాక్షల విక్రయం ప్రారంభం

శ్రీశైల దేవస్థానం:శ్రీ స్వామివారి తలపాగా వస్త్రం, రుద్రాక్షలను భక్తులు కొనుగోలు చేసేందుకు వీలుగా విక్రయానికి అందుబాటులో ఉంచారు.ఆలయ ప్రాంగణములోని కైలాస కంకణాల విక్రయ కేంద్రంలో ఈ పాగావస్త్రం , రుద్రాక్షల విక్రయాలు సోమవారం ప్రారంభించారు. శాస్త్రోక్తంగా పూజాదికాలు జరిపి ఈ విక్రయాలు…

అపరాజితదేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు

శ్రీశైల దేవస్థానం:ప్రాచీన విగ్రహాల పరిరక్షణలో భాగంగా, క్షేత్రపరిధిలో పలుచోట్ల ఉన్న దేవతా విగ్రహాలను సేకరిస్తున్నారు.ఇటీవల కాలంలో స్థానికుల సూచనల మేరకు విభూతి మఠం వద్ద అమ్మవారి విగ్రహాన్ని కూడా ఉద్యానవన కార్యాలయం లో భద్రపరిచారు. కాగా కార్యాలయ భవనం లోని సహాయ…

యావత్ భారతదేశం తెలంగాణను చూసి నేర్చుకోవచ్చు-కేసీఆర్

తెలంగాణ రాష్ట్రం శుక్రవారం నాడు మరో చారిత్రక ఘట్టానికి వేదికగా నిలిచింది. దేశ పరిపాలనా చరిత్రలోనే మున్నెన్నడూ లేనివిధంగా మత సామరస్య లౌకికవాద స్ఫూర్తి ఫరిఢవిల్లింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు దార్శనిక పాలనలో దేశానికే ఆదర్శంగా నిలిచే విధంగా నిజ సెక్యులరిజమ్…