June 2023

 జూన్ 29న శ్రీస్వామివారికి సహస్ర ఘటాభిషేకం-ఈ ఓ లవన్న

శ్రీశైల దేవస్థానం:సకాలంలో తగినంత వర్షాలు కురిసి, పంటలు బాగా పండి రాష్ట్రం సశ్యశ్యామలంగా ఉండాలనే సంకల్పంతో జూన్ 29, తొలిఏకాదశి పర్వదినం రోజున శ్రీమల్లికార్జునస్వామివారికి సహస్ర ఘటాభిషేకం నిర్వహిస్తారని ఈ ఓ లవన్న తెలిపారు. శనివారం ఈ ఓ మీడియా తో…

శ్రీస్వామిఅమ్మవార్లకు  ఊయలసేవ

శ్రీశైల దేవస్థానం:లోకకల్యాణం కోసం దేవస్థానం శుక్రవారం సాయంత్రం శ్రీస్వామిఅమ్మవార్లకు ఊయలసేవను నిర్వహించింది.ప్రతి శుక్రవారం, పౌర్ణమి, మూలా నక్షత్రం రోజులలో ఈ ఊయలసేవ వుంటుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ అర్చకస్వాములు సేవా సంకల్పాన్ని , తరువాత మహాగణపతిపూజ చేసారు.అనంతరం…

పార్వతీ కల్యాణం హరికథ గానం చేసిన డి. లక్ష్మీ మహేష్ భాగవతార్

శ్రీశైల దేవస్థానం: ధర్మపథంలో భాగంగా (నిత్యకళారాధన కార్యక్రమం) శుక్రవారం డి. లక్ష్మీ మహేష్ భాగవతార్, కర్నూలు వారు పార్వతీ కల్యాణం హరికథ గానం చేసారు.ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వేదిక వద్ద సాయంకాలం హరికథ కార్యక్రమం జరిగింది.తబల సహకారాన్ని ఆర్. అజయ్…

 శ్రీశైల అంకాళమ్మ వారికి విశేష పూజలు

శ్రీశైలదేవస్థానం:లోక కల్యాణం కోసం శ్రీశైల క్షేత్ర గ్రామ దేవత శ్రీ అంకాళమ్మ వారికి శుక్రవారం ఉదయం అభిషేకం, విశేష పూజలను నిర్వహించారు.ప్రతి శుక్రవారం రోజున శ్రీఅంకాళమ్మ వారికి దేవస్థానం వారు ఈ విశేషపూజ సర్కారిసేవగా నిర్వహిస్తున్నారు.ఇందులో భాగంగా శ్రీ అంకాళమ్మ వారికి…

శివతత్త్వం పై వి.గణేష్, జిల్లెళ్ళమూడి ప్రవచనం

శ్రీశైల దేవస్థానం:ధర్మపథంలో భాగంగా గురువారం వి.గణేష్, జిల్లెళ్ళమూడి , శివతత్త్వం పై ప్రవచనం చేసారు. శివతత్త్వం, శివమహిమా విశేషాలు, పలు శివస్తోత్రాల విశేషాలు, విభూతి మహిమ, రుద్రాక్షమహిమ మొదలైన అంశాలను వివరించారు. శ్రీ స్వామిఅమ్మవార్లకు ఆయా కైంకర్యాలన్నీ పరిపూర్ణంగా జరగాలని, ప్రాచీన…

యోగసాధన ప్రక్రియ ఫలితం ఆత్మ – పరమాత్మల అనుసంధానానికి దోహదం-డా. సి. అనిల్ కుమార్

శ్రీశైల దేవస్థానం:యోగసాధన ప్రక్రియ ఫలితం ఆత్మ – పరమాత్మల అనుసంధానానికి దోహదం చేస్తుందని శ్రీశైలప్రభ సంపాదకుడు డా. సి. అనిల్ కుమార్ అన్నారు. దేవస్థానం బుధవారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఎంతో ఘనంగా నిర్వహించింది.చంద్రవతి కల్యాణ మండపంలో ఈ ప్రత్యేక కార్యక్రమం…