June 2023

నిత్యకళారాధన కార్యక్రమం లో సంప్రదాయ నృత్యం

శ్రీశైల దేవస్థానం:ధర్మపథంలో భాగంగా (నిత్యకళారాధన కార్యక్రమం) శుక్రవారం లక్షితాశ్రీ నృత్యకళాశాల, నందికొట్కూరు వారు సంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమం సమర్పించారు. ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వేదిక వద్ద సాయంకాలం 6 గంటల నుండి ఈ సంప్రదాయ నృత్య ప్రదర్శన జరిగింది.…

 శ్రీశైలదేవస్థానం అంకాళమ్మ వారికి విశేష పూజలు

శ్రీశైలదేవస్థానం:లోక కల్యాణం కోసం శ్రీశైల క్షేత్ర గ్రామ దేవత శ్రీ అంకాళమ్మ వారికి శుక్రవారం ఉదయం అభిషేకం, విశేష పూజలను నిర్వహించారు. ప్రతి శుక్రవారం శ్రీ అంకాళమ్మ వారికి దేవస్థానం సేవగా సర్కారి సేవగా ఈ విశేషపూజ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా…

శ్రీస్వామి అమ్మవార్లకు  ఊయలసేవ

శ్రీశైల దేవస్థానం:లోకకల్యాణం కోసం దేవస్థానం శుక్రవారం సాయంత్రం శ్రీస్వామిఅమ్మవార్లకు ఊయలసేవను నిర్వహించింది. ప్రతి శుక్రవారం, పౌర్ణమి, మూలా నక్షత్రం రోజులలో ఊయలసేవ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ అర్చక స్వాములు సేవా సంకల్పాన్ని తరువాత కార్యక్రమం నిర్విఘ్నంగా…

 శ్రీశైల దేవస్థానం లో ఆత్మీయ సత్కారం

శ్రీశైల దేవస్థానం:దేవస్థానం లో సహాయ కార్యనిర్వహణాధికారి ఎస్. పరుశురామశాస్త్రి, నైట్వెచ్మెన్ చంద్రశేఖర్ శుక్రవారం ఉద్యోగ విరమణ చేశారు. ఎస్. పరుశురామశాస్త్రి 1990 జూలై నెలలో దేవస్థానంలో జూనియర్ అసిస్టెంట్గా నియామకాన్ని పొందారు. మొత్తం 33 సంవత్సరాలకు పైగా వీరు దేవస్థానంలో విధులను…

శ్రీశైల మహాక్షేత్రంలో ఆధ్యాత్మిక గ్రంథాలయం, మ్యూజియం ఏర్పాటుకు నిర్ణయం -మంత్రి  కొట్టు సత్యనారాయణ 

శ్రీశైల దేవస్థానం:శ్రీశైలక్షేత్ర వైభవంపై జాతీయ సదస్సు ప్రారంభమైంది.దేవస్థానం నిర్వహిస్తున్న ఈ జాతీయ సదస్సు మూడు రోజులపాటు జరుగుతుంది. అన్నప్రసాద వితరణ భవనం లోని కమాండ్ కంట్రోల్ రూము వద్ద సమావేశ మందిరంలో ఈ సదస్సును శుక్రవారం రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, దేవాదాయశాఖ మంత్రి…

శ్రీశైల మల్లికార్జునస్వామివారికి శాస్త్రోక్తంగా సహస్రఘటాభిషేకం

శ్రీశైల దేవస్థానం:సకాలంలో తగినంత వర్షాలు కురిసి పంటలు బాగా పండి రాష్ట్రం సశ్యశ్యామలంగా ఉండాలనే సంకల్పంతో తొలిఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని గురువారం శ్రీమల్లికార్జునస్వామి వారికి శాస్త్రోక్తంగా సహస్ర ఘటాభిషేకం నిర్వహించారు. కృష్ణవేణీ నదీజలాలతోనూ ఆలయ ప్రాంగణములోని మల్లికాగుండ జలంతోనూ ఈ అభిషేకం…

శ్రీ సుబ్రహ్మణ్యస్వామివారికి విశేష అభిషేకం

శ్రీశైల దేవస్థానం:లోక కల్యాణం కోసం దేవస్థానం మంగళవారం ఉదయం ఆలయ ప్రాంగణంలోని శ్రీసుబ్రహ్మణ్యస్వామి (కుమారస్వామి)వారికి విశేష పూజలను నిర్వహించింది. ప్రతి మంగళవారం, కృత్తికా నక్షత్రం, షష్ఠి తిథి రోజులలో శ్రీ సుబ్రహ్మణ్యస్వామి వారికి ఈ విశేష అభిషేకం, పూజాదికాలు (సర్కారిసేవగా) నిర్వహిస్తున్నారు.…

మాకు ఇండ్ల స్థలాలు కేటాయించండి సర్-ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డికి శ్రీశైల దేవస్థానం ఉద్యోగుల వినతి

శ్రీశైల దేవస్థానం: దేవస్థానం ఉద్యోగులు సోమవారం స్థానిక శాసన సభ్యులు శిల్పా చక్రపాణి రెడ్డి ని కలసి, శ్రీశైలంలో తమకు ఇండ్ల స్థలాలు కేటాయించవలసిందిగా విజ్ఞప్తి చేసారు. ఈ మేరకు దేవస్థానం ఉద్యోగుల సంఘం అధ్యక్షులు పి.వి. సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో దేవస్థానం…