March 2023

శ్రీశైల దేవస్థానానికి బ్యాటరీ వాహనం విరాళం

శ్రీశైల దేవస్థానం: దేవస్థానానికి మంగళవారం శ్రీమతి మున్నంగి సామ్రాజ్యం, కొత్తూరు గ్రామం, తడపల్లి మండలం, గుంటూరు జిల్లా వారు బ్యాటరీ వాహనాన్ని విరాళంగా అందజేశారు. తమ భర్త కీర్తిశేషులు శంకరరెడ్డి జ్ఞాపకార్థం ఈ వాహనాన్ని అందజేసినట్లుగా దాత పేర్కొన్నారు. దీని విలువ…

హుండీల లెక్కింపు ద్వారా శ్రీశైల దేవస్థానానికి రూ.2,70,51,419/- నగదు రాబడి-ఈ ఓ లవన్న

శ్రీశైల దేవస్థానం: శనివారం జరిగిన హుండీల లెక్కింపు ద్వారా శ్రీశైల దేవస్థానానికి రూ.2,70,51,419/- నగదు రాబడిగా లభించిందని ఈ ఓ లవన్న తెలిపారు.ఈ హుండీ ఆదాయాన్ని భక్తులు గత 9 రోజులలో (16.03.2023 నుండి 24.03.2023 వరకు) సమర్పించారన్నారు. యుఎస్ఏ డాలర్లు…

అన్ని శాఖల సమన్వయంతో ఘనంగా ముగిసిన  శ్రీశైల దేవస్థానం ఉగాది ఉత్సవాలు

శ్రీశైల దేవస్థానం:ఉగాది ఉత్సవాలలో భాగంగా గురువారం సాయంకాలం శ్రీస్వామి అమ్మవార్లకు అశ్వవాహనసేవ, అమ్మవారికి భ్రమరాంబాదేవి నిజాలంకరణ కార్యక్రమాలు చక్కగా జరిగాయి. అశ్వవాహనసేవ: వాహనసేవలో భాగంగా శ్రీ స్వామిఅమ్మవారి ఉత్సవమూర్తులను అశ్వవాహనంపై వేంచేబు చేయించి ప్రత్యేక పూజాదికాలు జరిపారు. తరువాత ఆలయ ప్రాకారోత్సవం…

భక్తి చైతన్యం కలిగించిన రథోత్సవం

శ్రీశైల దేవస్థానం:ఉగాది మహోత్సవాల నాల్గవ రోజున బుధవారం (ఉగాది పర్వదినం) శ్రీ స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు జరిగాయి. ఉదయం గం.8.00 నుండి స్వామివారి యాగశాలలో చండీశ్వరపూజ, మండపారాధనలు, లోక కల్యాణం కోసం జపానుష్ఠానాలు రుద్రహోమం నిర్వహించారు. ఉదయం, సాయంత్రం వివిధ…

నయనానందకరంగా నందివాహనసేవ, మహాసరస్వతి అలంకారం

శ్రీశైల దేవస్థానం: • మంగళవారం ఉదయం 8 గంటలకు చండీశ్వరపూజ, మండపారాధన, కలశార్చనలు, జపానుష్ఠానములు జరిగాయి, • ఉత్సవాలలో భాగంగా రుద్రహోమం, రుద్రపారాయణ లు జరిపారు. • శ్రీ అమ్మవారి ఆలయంలో విశేష కుంకుమార్చనలు, నవావరణార్చనలు, చండీహోమం జరిగాయి. • సాయంత్రం…

కన్నుల విందు చేసిన కైలాస వాహనసేవ, మహాదుర్గ అలంకారం

కన్నుల విందు చేసిన కైలాస వాహనసేవ, మహాదుర్గ అలంకారం; మార్చ్ 20 ,2023 *ఉగాది పండుగ సందర్భంగా భద్రత ఏర్పాట్లు పరిశీలించిన జిల్లా ఎస్పీ కె.రఘువీర్ రెడ్డి ఉగాది పండుగ సందర్భంగా శ్రీశైలం వచ్చే భక్తుల క్షేమం లక్ష్యంగా బందోబస్తు చర్యలు…

 ఉగాది మహోత్సవాలు ఘనంగా ప్రారంభం 

శ్రీశైల దేవస్థానం:• శ్రీశైలంలో ఆదివారం ఉగాది మహోత్సవాలు ప్రారంభం • మార్చి 23వ తేదీతో ముగియనున్న ఉగాది మహోత్సవాలు • ఉదయం 9.00 గంటలకు యాగశాల ప్రవేశం, పుణ్యాహవాచనం, చండీశ్వరపూజ • ఉత్సవాలలో భాగంగా రుద్రహోమం, రుద్రపారాయణ • శ్రీ అమ్మవారి…