పట్టువస్త్రాలు సమర్పించిన శ్రీ కాళహస్తి దేవస్థానం
శ్రీశైల దేవస్థానం:మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీకాళహస్తి దేవస్థానం వారు శనివారం సాయంత్రం స్వామిఅమ్మవార్లకు పట్టువస్త్రాలను సమర్పించారు. శ్రీకాళహస్తి దేవస్థానం తరుపున ఆ దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూర్ శ్రీనివాసులు, కార్యనిర్వహణాధికారి కె.వి. సాగర్ బాబు ఈ పట్టువస్త్రాలను సమర్పించారు. కార్యక్రమం…