January 2023

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు సమన్వయంతో సర్వం సిద్ధం కావాలి-కలెక్టర్ సామూన్

శ్రీశైలం, జనవరి 31:-శ్రీశైలమహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యం వైభవంగా నిర్వహించి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్నిరకాల ముందస్తు జాగ్రత్త చర్యలు పకద్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ డా. మనజీర్ జిలానీ సామూన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం అన్నపూర్ణ భవనం…

ప్రధాన రహదారి నిర్మాణాన్ని పరిశీలించిన ధర్మకర్తల మండలి

శ్రీశైల దేవస్థానం:ప్రధానాలయానికి తూర్పుభాగంలో నిర్మిస్తున్న ప్రధాన రహదారి నిర్మాణాన్ని సోమవారం ధర్మకర్తల మండలి అధ్యక్షులు రెడ్డివారి చక్రపాణిరెడ్డి పరిశీలించారు. పరిశీలనలో ధర్మకర్తల మండలి సభ్యులు జి. నరసింహారెడ్డి, మేరాజోత్ హనుమంతునాయక్, శ్రీమతి ఎం. విజయలక్ష్మి ప్రత్యేక ఆహ్వానితులు తన్నీరు ధర్మరాజులు పాల్గొన్నారు.…

గోవులన్నింటికీ శాస్త్రీయ ప్రమాణాలకు అనుగుణంగా పౌష్టికాహారాన్ని అందించాలి-రెడ్డివారిచక్రపాణిరెడ్డి

శ్రీశైలదేవస్థానం: ధర్మకర్తల మండలి అధ్యక్షులు రెడ్డివారిచక్రపాణిరెడ్డి సోమవారం గోశాలను పరిశీలించారు.ఈ పరిశీలనలో ధర్మకర్తల మండలి సభ్యులు జి.నరసింహారెడ్డి, మేరాజోత్ హనుమంతునాయక్, శ్రీమతి ఎం. విజయలక్ష్మి ప్రత్యేక ఆహ్వానితులు తన్నీరు ధర్మరాజులు పాల్గొన్నారు. ధర్మకర్తల మండలి అధ్యక్షులు మాట్లాడుతూ గో సంరక్షణ నిపుణులతో…

మహాత్మగాంధీ ఈ దేశ పురోగమనానికి సదా ఓ దిక్సూచీలా నిలుస్తారు-కేసీఆర్

కుల మత వర్గాలకు అతీతంగా సర్వజనుల హితమే తన మతమని చాటిన మహాత్మాగాంధీ ఆదర్శాలు భారతదేశానికి తక్షణావసరమని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావు అన్నారు. జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి (అమరవీరుల దినోత్సవం) సందర్భంగా సీఎం కేసీఆర్‌ ఆయనను స్మరించుకున్నారు. జాతి సమగ్రతను,…

శివారాధనలో ఎన్నో తాత్విక అంశాలు-బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ

శ్రీశైల దేవస్థానం:హిందూ ధర్మ ప్రచారం లో భాగంగా దేవస్థానం నిర్వహిస్తున్న బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ ‘శివనామ మహిమ’ ప్రవచనాలలో ఆదివారం మూడో నాటి ప్రవచనాలూ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి ముందుగా ఆలయ సంప్రదాయాన్ని అనుసరించి జ్యోతి ప్రజ్వలన జరిగింది. తరువాత సామవేదం…

 శ్రీశైల క్షేత్రాభివృద్ధికి అధికారులు చూపుతున్న శ్రద్ధ ఎంతగానో ఆహ్వానించదగ్గది-బ్రహ్మశ్రీ సామవేదం

శ్రీశైల దేవస్థానం:హిందూ ధర్మ ప్రచారం లో భాగంగా దేవస్థానం నిర్వహిస్తున్న బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ ‘శివనామ మహిమ’ ప్రవచనాలలో శనివారం రెండో నాటి ప్రవచనాలు కొనసాగాయి.ఈ కార్యక్రమానికి ముందుగా ఆలయ సంప్రదాయాన్ని అనుసరించి జ్యోతి ప్రజ్వలన చేసారు. తరువాత సామవేదం తమ…

అదనంగా చలువ పందిళ్ళు,అధిక సంఖ్యలో మంచినీటి ట్యాంకుల ఏర్పాటుకు ఈ ఓ ఆదేశాలు

శ్రీశైల దేవస్థానం:మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భక్తులు పాదయాత్రతో వెంకటాపురం, నాగలూటి, దామర్లకుంట, పెద్దచెరువు, మఠంబావి, భీముని కొలను, కైలాసద్వారం మీదుగా శ్రీశైలక్షేత్రాన్ని చేరుకుంటారు కనుక , కాలిబాట మార్గములో అటవీశాఖ, వైద్యఆరోగ్యశాఖ సహకారం తో భక్తులకు వివిధ సౌకర్యాలు కల్పిస్తున్నారు. పాదయాత్రతో వచ్చే…

శ్రీశైలక్షేత్రం సాక్షాత్తు ఇలలో వెలసిన కైలాసం – సామవేదం

శ్రీశైల దేవస్థానం:ధార్మిక కార్యక్రమాల నిర్వహణలో భాగంగా దేవస్థానం మూడు రోజులపాటు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ వారి దివ్య ప్రవచనాలను ఏర్పాటు చేసింది. ‘శివనామ మహిమ’ అంశంపై ఏర్పాటు చేసిన ఈ ప్రవచనాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముందుగా ఆలయ సంప్రదాయాన్ని…