December 2022

సరికొత్త ఆశలు, లక్ష్యాలతో, మరింత సుఖసంతోషాలతో జీవించాలి-సీఎం కేసీఆర్‌

గతాన్ని సమీక్షించుకుంటూ, వర్తమానాన్ని విశ్లేషించుకుంటూ, భవిష్యత్తును అన్వయించుకుంటూ మన జీవితాలను మరింత గుణాత్మకంగా తీర్చిదిద్దుకోవడం ద్వారానే నూతనత్వం సంతరిస్తుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు పేర్కొన్నారు. నూతన ఆంగ్ల సంవత్సరం (2023) సందర్భంగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావు రాష్ట్ర, దేశ ప్రజలందరికీ…

సమగ్ర భూసర్వే పనులు పూర్తి – ఈ ఓ ప్రశంస

శ్రీశైల దేవస్థానం:శ్రీశైల క్షేత్ర పరిధి సరిహద్దులను ఖచ్చితంగా గుర్తించేందుకు చేపట్టిన సమగ్ర భూసర్వే పనులు పూర్తయ్యాయి.సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ శాఖ, అటవీశాఖ, దేవస్థానం సంయుక్తంగా ఈ సర్వే నిర్వహించాయి . ఈ సందర్భంగా శనివారం భూ సర్వే పనులకు సంబంధించి…

శిథిలాల ఎత్తివేత పనులను త్వరితగతిన పూర్తి చేయాలి-ఈ ఓ

శ్రీశైల దేవస్థానం:రథశాల – పోస్టాఫీస్, రథశాల – పాతాళగంగ మార్గంలో లో తొలగించిన దుకాణాల శిథిలాల ఎత్తివేత పనులను శుక్రవారం కార్యనిర్వహణాధికారి లవన్న ఇంజనీరింగ్, రెవెన్యూ అధికారులతో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా ఈ ఓ మాట్లాడుతూ శిథిలాల ఎత్తివేత పనులను త్వరితగతిన…

అందరి కృషితోనే స్వచ్ఛ శ్రీశైలం కార్యక్రమం

శ్రీశైల దేవస్థానం:అందరి సమిష్టి కృషితోనే స్వచ్ఛ శ్రీశైలాన్ని సాధించగలమని ప్రొఫెసర్ డా. పి. శరవణన్ అన్నారు. శ్రీశైలంలోని ఏపి టూరిజం హరిత హోటల్ లో గురువారం ఇండియన్ ఇనిస్ట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్ మినిస్ట్రీ ఆఫ్ టూరిజం, గవర్నమెంట్…

2న ముక్కోటి ఏకాదశి ఉత్సవం-శ్రీ స్వామి అమ్మవార్లకు ప్రత్యేక ఉత్సవం

శ్రీశైలదేవస్థానం:జనవరి 2, 2023న ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ స్వామి అమ్మవార్లకు ప్రత్యేక ఉత్సవం జరుగుతుంది.ఈ సందర్భంగా భక్తుల రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉంది.ఈ కారణంగా భక్తులందరికీ కూడా సౌకర్యవంతమైన దర్శనాన్ని త్వరితగతిన కల్పించాలని మూడు రోజుల పాటు…

ముఖ్యమంత్రి విజన్ ను ఆదర్శంగా తీసుకోవాలి-ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్

Hyderabad,Dec27,2022: తెలంగాణ బ్రాండ్ ను ప్రపంచవ్యాప్తంగా విస్తరించడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కోరారు. తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్, తెలంగాణ కార్మిక ఉపాధి శిక్షణ కింద రిజిస్టర్డ్ రిక్రూట్మెంట్…

కోరికలు ఉంటే చాలవు, అందుకు తగ్గట్టుగా కష్టపడి చదవాలి – రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

* ప్రసాద్ స్కీం కింద వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన భారత రాష్ట్రపతి ద్రౌపదిముర్ము*శ్రీస్వామిఅమ్మవార్లను దర్శించుకున్న ద్రౌపదిముర్ము, తెలంగాణా రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్*శివాజీ స్ఫూర్తికేంద్రంలో గిరిజన మహిళలతో ముఖాముఖి నిర్వహించిన భారత రాష్ట్రపతి. శ్రీశైలం/నంద్యాల, 26.12.2022:-ద్వాదశ జ్యోతిర్లింగాలలో రెండవదైన శ్రీమల్లికార్జునస్వామివారు,…

రాష్ట్రపతి శ్రీశైల పర్యటనకు సర్వం సిద్ధం-కలెక్టర్ డా. మనజీర్

శ్రీశైలం/నంద్యాల, డిసెంబర్ 25:-భారత రాష్ట్రపతి ద్రౌపదిముర్ము పర్యటనకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి సర్వం సిద్ధం చేశామని జిల్లా కలెక్టర్ డా. మనజీర్ జిలాని సామూన్ పేర్కొన్నారు. ఆదివారం జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్…

రాష్ట్రపతి ద్రౌపదిముర్ము శ్రీశైల పర్యటనకు గట్టి ఏర్పాట్లు-కలెక్టర్ డా. మనజీర్

శ్రీశైలం/నంద్యాల, డిసెంబర్ 24:-భారత రాష్ట్రపతి ద్రౌపదిముర్ము పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ డా. మనజీర్ జిలాని సామూన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం శ్రీశైలం దేవస్థానంలోని సమావేశ మందిరంలో రాష్ట్రపతి ద్రౌపదిముర్ము పర్యటన కార్యక్రమ ఏర్పాట్లపై జిల్లా ఎస్పీ…