November 2022

 శ్రీశైల దేవస్థానం స్వామివార్ల సేవలో పీఠాధిపతి

శ్రీశైల దేవస్థానం:వీరశైవ పంచాచార్య మహాపీఠాలలో ఒకటైన శ్రీశైల పీఠాధిపతి జగద్గురు శ్రీశ్రీశ్రీ చెన్నసిద్ధరామ పండితారాధ్య శివాచార్య మహాస్వామివారు బుధవారం శ్రీ స్వామిఅమ్మవార్లను సేవించారు. కర్నాటక నుండి శ్రీశైలానికి పాదయాత్రతో విచ్చేసిన పీఠాధిపతి వారికి ఈ ఉదయం దేవస్థానం టోల్ గేట్ వద్ద…

మరో 16 ,940 పోస్టులకు త్వరలోనే నోటిఫికేషన్ – సి.ఎస్. సోమేశ్ కుమార్

హైదరాబాద్, నవంబర్ 29 :ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు ఆదేశాల మేరకు వివిధ శాఖల్లో వివిధ కేటగిరీల కింద 60,929 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని, మరో 16,940 పోస్టుల నియామకానికి త్వరలోనే ఉత్తర్వులు జారీ చేసేందుకు సిద్ధంగా…

శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం ఇంచార్జ్ విసి గా బాధ్యతలు చేపట్టిన ఆచార్య రాణి సదాశివమూర్తి

తిరుపతి 29 నవంబరు 2022: శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయ నూతన ఇన్చార్జి కులపతిగా ఆచార్య రాణి సదాశివమూర్తి మంగళవారం బాధ్యతలు చేపట్టారు . జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో సాహిత్య విభాగంలో ఆచార్యులుగా పనిచేస్తూ ప్రస్తుతం డిప్యూటేషన్ పై శ్రీ వేంకటేశ్వర…

సంప్రదాయ రీతిన సుబ్రహ్మణ్యషష్ఠి మహోత్సవం

శ్రీశైల దేవస్థానం:మార్గశిర శుద్ధ షష్ఠి సందర్భంగా మంగళవారం సుబ్రహ్మణ్యషష్ఠి మహోత్సవం నిర్వహించారు. ఈ ఉత్సవం సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారికి (కుమారస్వామి) విశేష అభిషేకం, విశేష అర్చనలు తదితర కార్యక్రమాలు జరిపారు. శ్రీ సుబ్రహ్మణ్యహోమం కూడా జరిపారు. లోకకల్యాణం కోసం ప్రతి…

ధ్వజావరోహణంతో ముగిసిన శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు

తిరుపతి, 28 నవంబరు 2022: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో తొమ్మిది రోజుల పాటు జరిగిన అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు సోమవారం రాత్రి ధ్వజావరోహణంతో ముగిశాయి.రాత్రి 9.30 గంటలకు ధ్వజావరోహణ ఘట్టం నిర్వహించారు. గజ పటాన్ని అవనతం చేసి ధ్వజారోహణం…

శ్రీశైలంలో జరిగే రాష్ట్రీయ ధర్మ జాగృతి మహా సమ్మేళనం లో ప్రధాన మంత్రి పాల్గొంటారు-శ్రీశైల జగద్గురు పీఠాధిపతి

శ్రీశైల దేవస్థానం: జనవరి 11 నుంచి 15 వరకు శ్రీశైలంలో జరిగే రాష్ట్రీయ ధర్మ జాగృతి మహా సమ్మేళన కార్యక్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడి పాల్గొంటారని శ్రీశైల జగద్గురు పీఠాధిపతి తెలిపారు.శ్రీశైలం జగద్గురు పీఠాధిపతి కర్ణాటక రాష్ట్రంలోని బెల్గాం జిల్లా…

గీతా జయంతి సందర్భంగా విద్యార్థులకు భగవద్గీత కంఠస్థం పోటీలు

తిరుపతి, 2022 నవంబరు 27 ;గీతా జయంతి సందర్భంగా హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో తిరుపతి అన్నమాచార్య కళామందిరంలో ఆదివారం భగవద్గీత కంఠస్థం పోటీలు జరిగాయి.700 శ్లోకాలు కంఠస్థం వచ్చిన వారిలో రెండు కేటగిరీలలో అనగా 18 సంవత్సరాల వారు ఒక…

అశ్వవాహనంపై క‌ల్కి అలంకారంలో శ్రీ పద్మావతి అమ్మవారు

తిరుపతి, 2022 నవంబర్ 27: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజు ఆదివారం రాత్రి అమ్మవారు క‌ల్కి అలంకారంలో అశ్వవాహనంపై దర్శనమిచ్చారు. రాత్రి 7 నుండి 9 గంటల వరకు అమ్మవారు నాలుగు మాడ వీధుల్లో విహరించి…