October 2022

లక్షణంగా లక్షదీపోత్సవం

శ్రీశైల దవస్థానం: కార్తీక మొదటి సోమవారం సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు. • భక్తుల సౌకర్యార్థం వివిధ ఏర్పాట్లు. • మూడు క్యూలైన్ల ద్వారా దర్శనం ఏర్పాట్లు. • క్యూలైన్లలో నిరంతరం మంచినీరు,అల్పాహారం అందజేత. • సాయంకాలం ఆలయ పుష్కరిణి వద్ద…

ఎలాంటి సమస్యలు తలెత్తకుండా జాగ్రత్త వహించాలి-ఈ ఓ లవన్న

శ్రీశైల దేవస్థానం:ఎలాంటి సమస్యలు తలెత్తకుండా జాగ్రత్త వహించాలని ఈ ఓ లవన్న ఆదేశించారు. ఈ నెల 26వ తేదీన కార్తీక మాసోత్సవాలు ప్రారంభమయ్యా యి. వచ్చే నెల 23వతేదీతో ఈ మాసోత్సవాలు ముగియనున్నాయి.కార్తీక మాసం లో ఉభయ తెలుగు రాష్ట్రాలు, ఇతర…

అఖండ శివచతుస్సప్తాహభజన ప్రారంభం

శ్రీశైల దేవస్థానం:లోక కల్యాణం కోసం దేవస్థానం ప్రతి ఏటా కార్తికమాసంలో అఖండ శివచతుస్సప్తాహభజన కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. అందరికి కూడా శ్రేయస్సు కలగాలనే భావనతో ఈ భజనలు జరుగుతున్నాయి.ఈ అఖండ శివభజనల వల్ల భక్తులలో భక్తిభావాలు, ఆధ్యాత్మికత పెంపొందడమే కాకుండా, క్షేత్ర వైశిష్ట్యం…

శ్రీశైల దేవస్థానం ఆలయ ప్రాంగణంలో ఆకాశదీపం

శ్రీశైల దేవస్థానం:కార్తీకమాసం సందర్భంగా బుధవారం సాయంత్రం ఆలయ ప్రాంగణంలో ఆకాశదీపం వెలిగింది. కార్తికమాసం ముగింపు వరకు కూడా ప్రతిరోజూ ఈ దీపాన్ని వెలిగిస్తారు.ఆలయ ప్రధాన ధ్వజస్తంభానికి పై భాగాన ఆకాశదీపం ఏర్పాటు చేసారు. ప్రతిరోజు కూడా ధ్వజస్తంభం వద్ద ఆకాశదీపం వెలుగుతుంది.…

శ్రీశైల దేవస్థానంలో 25న రాత్రి 8.00గంటల నుంచి సర్వదర్శనం

శ్రీశైల దేవస్థానం:• సూర్యగ్రహణం కారణంగా మంగళవారం సాయంత్రం 6.30 గంటల వరకు ఆలయ ద్వారాలు మూసివుంటాయి. అనంతరం ఆలయ ద్వారాలు తెరచిన తరువాత ఆలయశుద్ది, మంగళ వాయిద్యాలు, సంప్రోక్షణ, ప్రదోషకాల పూజలు చేస్తారు. • రాత్రి 8.00గంటల నుంచి భక్తులను సర్వదర్శనానికి…