September 2022

శుక్రవారం  అమ్మవారికి స్కందమాత అలంకారం,  స్వామిఅమ్మవార్లకు శేషవాహనసేవ

శ్రీశైల దేవస్థానం:• దసరా మహోత్సవాలలో భాగంగా అయిదో రోజైన శుక్రవారం అమ్మవారికి స్కందమాత అలంకారం, స్వామిఅమ్మవార్లకు శేషవాహనసేవ ఘనంగా జరిగాయి. • ఉత్సవాల సందర్భంగా ప్రతిరోజు శ్రీస్వామిఅమ్మవార్లకు విశేషపూజలు, వాహనసేవలు, అమ్మవారికి నవదుర్గ అలంకరణలు చేస్తున్నారు. • లోకకల్యాణం కోసం ప్రతీరోజు…

@ a glance of 4th day Dasara celebrations in Srisaila Devasthanam

@ a glance of 4th day Dasara celebrations in Srisaila Devasthanam: 29th Sep.2022. *• దసరా మహోత్సవాలలో భాగంగా నాల్గవ రోజైన గురువారం అమ్మవారికి కూష్మాండదుర్గ అలంకారం. • స్వామిఅమ్మవార్లకు కైలాసవాహనసేవ. • సంప్రదాయరీతిన ఆలయప్రదక్షిణ .…

ముచ్చటగా చంద్రఘంట అలంకారం, రావణవాహనసేవ

శ్రీశైల దేవస్థానం:దసరా మహోత్సవాలలో భాగంగా మూడో రోజైన బుధవారం ఉదయం అమ్మవారికి ప్రాత:కాల పూజలు, విశేష కుంకుమార్చనలు, నవావరణార్చనలు, జపానుష్టానాలు, పారాయణలు, సూర్య నమస్కారములు, చండీహోమం, పంచాక్షరి, భ్రామరి, బాలా జపానుష్ఠానములు, చండీ పారాయణ, చతుర్వేద పారాయణలు, కుమారీ పూజలు జరిపారు.…

మనోహరంగా బ్రహ్మచారిణి అలంకారం, మయూర వాహనసేవ

శ్రీశైల దేవస్థానం: శ్రీశైల దసరా మహోత్సవాలలో భాగంగా రెండవ రోజైన మంగళవారం ఉదయం అమ్మవారికి ప్రాత:కాల పూజలు, విశేష కుంకుమార్చనలు, నవావరణార్చనలు, జపానుష్ఠానాలు, పారాయణలు, సూర్య నమస్కారములు, చండీహోమం, పంచాక్షరి, భ్రామరి, బాలా జపానుష్ఠానములు, చండీపారాయణ, చతుర్వేద పారాయణలు, కుమారీ పూజలు…

అలరించిన శైలపుత్రి అలంకారం, భృంగివాహనసేవ

శ్రీశైల దేవస్థానం: శ్రీశైలంలో సోమవారం ఘనంగా ప్రారంభమైన దసరా మహోత్సవాలు • అక్టోబరు 5వ తేదీతో ముగియనున్న ఉత్సవాలు • సోమవారం పురవీధుల్లో గ్రామోత్సవం, భ్రమరాంబాదేవి ఉత్సవమూర్తికి శైలపుత్రి అలంకారం , స్వామిఅమ్మవార్లకు భృంగివాహనసేవ ప్రత్యేకం. • ఉత్సవాల సందర్భంగా ప్రతిరోజు…

ఘనఘనంగా ప్రారంభమైన శ్రీశైల దసరా మహోత్సవాలు

శ్రీశైల దేవస్థానం: శ్రీశైలంలో సోమవారం ఘనంగా ప్రారంభమైన దసరా మహోత్సవాలు • అక్టోబరు 5వ తేదీతో ముగియనున్న ఉత్సవాలు • సోమవారం పురవీధుల్లో గ్రామోత్సవం, భ్రమరాంబాదేవి ఉత్సవమూర్తికి శైలపుత్రి అలంకారం , స్వామిఅమ్మవార్లకు భృంగివాహనసేవ ప్రత్యేకం. • ఉత్సవాల సందర్భంగా ప్రతిరోజు…

శ్రీశైల పరిధిలో మరిన్ని మొక్కలు నాటాలని దేవస్థానం నిర్ణయం

శ్రీశైల దేవస్థానం: పర్యావరణ పరిరక్షణకు , క్షేత్రాన్ని మరింతగా సుందరీకరించేందుకు శ్రీశైల పరిధిలో మరిన్ని మొక్కలు నాటాలని దేవస్థానం నిర్ణయించింది.ఈ వర్షాకాలం ముగిసేలోగా ఈ మొక్కలు నాటే కార్యక్రమం విస్తృతంగా చేపట్టనున్నారు.ముఖ్యంగా వలయ రహదారికి ఇరువైపులా, ఆరుబయలు ప్రదేశాలలో, దేవస్థానం ఉద్యానవనాలలో…

కుటీర నిర్మాణ పథకానికి కొండా విజయ్ కుమార్ విరాళం

శ్రీశైల దేవస్థానం:భక్తుల వసతి సౌకర్యార్థం కుటీర నిర్మాణం పథకం కింద దేవస్థానం నిర్మిస్తున్న గణేశసదనములోని ఒక గది నిర్మాణానికి సోమవారం విరాళం అందింది.హైదరాబాదు చెందిన కొండా విజయ్ కుమార్ ఇందుకు సంబంధించిన విరాళ మొత్తం రూ. 5 లక్షల చెక్కును సహాయ…