August 2022

అట్టహాసంగా స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలు

స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలు హెచ్‌ఐసీసీలో సోమవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. మొదట సీఎం కేసీఆర్‌ జాతీయ జెండాను ఎగుర వేసి, జెండా వందనం చేశారు. ఆ తర్వాత భరతమాత, మహాత్మా గాంధీ చిత్రపటాలకు పూలమాలవేశారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను…